వార్తా విభాగం

సంకీర్తనలు

నేరుపరి వైతేను – అన్నమయ్య సంకీర్తన

చెంతకు చేరిన కడపరాయని చేతలను తప్పు పడుతూ, సవతుల పట్ల ఈర్ష్యను చూపక, నేర్పరితనంతో వానిని కట్టి పడేయమని చెలికత్తె ఆ సతికి ఇట్లా సుద్దులు చెబుతోంది.. వర్గం: శృంగార సంకీర్తన రాగము: నారాయణి రేకు: 0704-3 సంపుటము: 16-21 సారెనేలే జగడము – అన్నమాచార్య సంకీర్తన ‘నేరుపరి వై..’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి. నేరుపరి వైతేను నెలఁత నీ వాతనికి నారుకొన్నప్రియముతో నయములే చూపవే ॥పల్లవి॥ సన్నలనే పతికి నిచ్చకురాలవై యుండవే […]పూర్తి వివరాలు ...

కవితలు రాయలసీమ

రోంత జాగర్తగా మసులుకోర్రి సోములారా ! (కవిత)

ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది మొదలు రాయలసీమకు పాలకులు (ప్రభుత్వం) అన్యాయం చేస్తున్నా నోరు మెదపకుండా రాజకీయ పక్షాలన్నీ నోళ్ళు మూసుకున్న తరుణంలో… కోస్తా ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటును సీమ ప్రజలు వ్యతిరేఖిస్తున్న సందర్భంలో, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో కేంద్రంలో అధికారం వెలగబెడుతున్న భాజపా  23 ఫిబ్రవరి 2018 నాడు రాయలసీమ డిక్లరేషన్ వెలువరించింది. ఈ నేపధ్యంలో రాయలసీమ విషయంలో భాజపాతో పాటు ఇతర పార్టీల చిత్తశుద్ధిని గుర్తు చేస్తున్న తవ్వా ఓబుల్‌రెడ్డి, సీమకు జరిగిన వంచనను […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

సారెనేలే జగడము సారెనేలే – అన్నమయ్య సంకీర్తన

గొణుగుతూ, తిట్టుతూ కడపరాయనితో పంతం బట్టి, మళ్ళా పతికై వయ్యారి చూపులు చూస్తున్న ఆ సతిని చెలికత్తె  అనునయించి, కడపరాయని కౌగిలిలో కరిగిపొమ్మని ఇలా ఊరడిస్తోంది… వర్గం: శృంగార సంకీర్తన రాగము: రామక్రియ రేకు: 1124-7 సంపుటము: 21-139 సారెనేలే జగడము – అన్నమాచార్య సంకీర్తన ‘సారెనేలే జగడము సారెనేలే’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి. సారెనేలే జగడము సారెనేలే సణఁగులు సారెనేలే పతితోఁ బంతము సారెనేలే ॥పల్లవి॥ పెదవుల గొణఁగుచు బీరములాడుచు కొదలుఁదిట్లనే […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

నాలితనా లేఁటికోయి నారసింహుఁడా – చినతిరుమలాచార్య సంకీర్తన

వెయ్యినూతల కోన నారసింహుఁడిని కీర్తించిన చినతిరుమలాచార్య సంకీర్తన వర్గము : శృంగార సంకీర్తన రాగము: కాంభోది రేకు: 04-1 సంపుటము: 10-18 నాలితనా లేఁటికోయి నారసింహుఁడా నాలోనె నవ్వు వచ్చీ నారసింహుఁడా ॥పల్లవి॥ చేరువని ప్రియములు చెప్పి చెప్పి నామీఁద నారువోసేవు వలపు నారసింహుఁడా దారాసుద్దవుమాఁటలు తాఁకనాడి మదనుని నారసాలు సేయకు నారసింహుఁడా ||నాలితనా|| వెనుకొని నా వెంట వెంటఁ దిరిగి నామీఁద ననుపు మోపు గట్టేవు నారసింహుఁడా కనుచూపూలనె వట్టి కాఁక రేచి మెత్తనైన ననలు వాఁడి సేయకు […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఆడరాని మాటది – అన్నమయ్య సంకీర్తన

కలహించిన కడపరాయడు తిరస్కరించి పోగా వాని ఊసులని, చేతలని తలచుకొని మన్నించమని అడుగుతూ ఆ సతి,  చెలికత్తెతో వానికిట్లా సందేశం పంపుతోంది… వర్గం: శృంగార సంకీర్తన రాగము: శంకరాభరణం రేకు: 0958-4 సంపుటము: 19-334 ఆడరాని మా టది – అన్నమాచార్య సంకీర్తన ‘ఆడరాని మా టది’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి. ఆడరాని మా టది గుఱుతు వేడుకతోనే విచ్చేయుమనవే ||పల్లవి|| కాయజకేలికిఁ గడుఁ దమకించఁగ ఆయము లంటిన దది గుఱుతు పాయపుఁబతికినిఁ […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

చెయ్యరాని చేతల వోచెన్నకేశ్వరా – అన్నమయ్య సంకీర్తన

గండికోట చెన్నకేశవుని సంకీర్తన – 3 చెన్నకేశవుని యెడల అపారమైన భక్తిప్రపత్తులు కలిగిన అన్నమయ్య తన కీర్తనలలో ఆ స్వామిని స్తుతించి తరించినాడు. విజయనగర సామ్రాజ్య కాలంలో వెలుగులీని హైందవ సంప్రదాయానికీ, సంస్కృతికీ ప్రతీకగా నిలిచిన గండికోటలో చెన్నకేశవుని ఆలయం ఒకటి ఉండేది. ఈ ఆలయాన్ని దర్శించిన అన్నమయ్య ఇక్కడి చెన్నకేశవుడి ప్రణయ గాధను ఈ విధంగా స్తుతిస్తున్నాడు… వర్గం : శృంగార సంకీర్తన రాగము: సామంతం రేకు: 1354-5 సంపుటము: 23-323 చెయ్యరాని చేఁతల వోచెన్నకేశ్వరా చేయం టేవు గండికోట […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

నీకేల వెరపు నీవూ నేనూ నొక్కటే – అన్నమయ్య సంకీర్తన

స్వాధీన పతికయైన శృంగార నాయక ఒకతె కడపరాయని లీలలు కొనియాడుచూ, సుతారముగా ఆయనను దెప్పిపొడుస్తూ ‘నీవూ నేనూ ఒకటే కదా. నన్ను చూస్తే నీకెందుకయ్యా అంత భయం’ అంటూ తనని వశపరచుకున్న వైనాన్ని వివరిస్తోంది. అన్నమయ్య గళం నుండి జాలువారిన ఆ సంకీర్తనా మాధుర్యం మీ కోసం… వర్గం: శృంగార సంకీర్తన రాగము: సామంతం రేకు: 0277-5 సంపుటము: 9-161  ‘నీకేల వెరపు’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… నీకేల వెరపు నీవూ […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

చెల్లునా నీ కీపనులు చెన్నకేశా – అన్నమయ్య సంకీర్తన

గండికోట చెన్నకేశవుని స్తుతించిన అన్నమయ్య సంకీర్తన – 2 చెన్నకేశవుని యెడల అపారమైన భక్తిప్రపత్తులు కలిగిన అన్నమయ్య తన కీర్తనలలో ఆ స్వామిని స్తుతించి తరించినాడు. విజయనగర సామ్రాజ్య కాలంలో వెలుగులీని హైందవ సంప్రదాయానికీ, సంస్కృతికీ ప్రతీకగా నిలిచిన గండికోటలో చెన్నకేశవుని ఆలయం ఒకటి ఉండేది. ఈ ఆలయాన్ని దర్శించిన అన్నమయ్య ఇక్కడి చెన్నకేశవుడిని ఈ విధంగా స్తుతిస్తున్నాడు… వర్గం : శృంగార సంకీర్తన రాగము: ముఖారి రేకు: 1009-2 సంపుటము: 20-50 చెల్లునా నీ కీపనులు చెన్న కేశా ‘చెల్లునా […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

కాదనకు నామాట కడపరాయ – అన్నమయ్య సంకీర్తన

పదకవితా పితామహుని ‘కడపరాయడు’ జగదేక సుందరుడు. కన్నెలు తమ జవ్వనమునే వానికి కప్పముగ చెల్లించినారు. కన్నె సోయగమునకు మురిసిన కడపరాయడు చెలువతో చెలిమి చేసి శృంగారము చేసినాడు. వర్గం: శృంగార సంకీర్తన రేకు: 587-4 సంపుటము: 13-458 రాగము: సాళంగనాట  ‘కాదనకు నా మాట’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… కాదనకు నామాట కడపరాయ – నీకు గాదెఁబోసే వలపులు కడపరాయ ॥పల్లవి॥ కప్పుర మియ్యఁగరాదా కడపరాయా- నీకుఁ గప్పితి నాపయ్యెదెల్లఁ గడపరాయా-వో […]పూర్తి వివరాలు ...

error: