సారెనేలే జగడము సారెనేలే – అన్నమయ్య సంకీర్తన

సారెనేలే జగడము సారెనేలే – అన్నమయ్య సంకీర్తన

గొణుగుతూ, తిట్టుతూ కడపరాయనితో పంతం బట్టి, మళ్ళా పతికై వయ్యారి చూపులు చూస్తున్న ఆ సతిని చెలికత్తె  అనునయించి, కడపరాయని కౌగిలిలో కరిగిపొమ్మని ఇలా ఊరడిస్తోంది…

వర్గం: శృంగార సంకీర్తన
రాగము: రామక్రియ
రేకు: 1124-7
సంపుటము: 21-139


‘సారెనేలే జగడము సారెనేలే’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి.

సారెనేలే జగడము సారెనేలే సణఁగులు
సారెనేలే పతితోఁ బంతము సారెనేలే ॥పల్లవి

చదవండి :  కనియు గానని మనసు కడమగాక - అన్నమయ్య సంకీర్తన

పెదవుల గొణఁగుచు బీరములాడుచు
కొదలుఁదిట్లనే కొసరుచును ॥సారెనేలే

సెలవుల నవ్వేవు చేతులు చాఁచేవు
సళుపుఁజూపులనె చల్లేవు ॥సారెనేలే

చిడుముడిపడకువె శ్రీవేంకటపతి
కడపరాయఁడయి కయికొనెను ॥సారెనేలే


‘సారెనేలే జగడము సారెనేలే’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: