వార్తా విభాగం

సంకీర్తనలు

చెల్లునా నీ కీపనులు చెన్నకేశా – అన్నమయ్య సంకీర్తన

గండికోట చెన్నకేశవుని స్తుతించిన అన్నమయ్య సంకీర్తన – 2 చెన్నకేశవుని యెడల అపారమైన భక్తిప్రపత్తులు కలిగిన అన్నమయ్య తన కీర్తనలలో ఆ స్వామిని స్తుతించి తరించినాడు. విజయనగర సామ్రాజ్య కాలంలో వెలుగులీని హైందవ సంప్రదాయానికీ, సంస్కృతికీ ప్రతీకగా నిలిచిన గండికోటలో చెన్నకేశవుని ఆలయం ఒకటి ఉండేది. ఈ ఆలయాన్ని దర్శించిన అన్నమయ్య ఇక్కడి చెన్నకేశవుడిని ఈ విధంగా స్తుతిస్తున్నాడు… వర్గం : శృంగార సంకీర్తన రాగము: ముఖారి రేకు: 1009-2 సంపుటము: 20-50 చెల్లునా నీ కీపనులు చెన్న కేశా ‘చెల్లునా […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

కాదనకు నామాట కడపరాయ – అన్నమయ్య సంకీర్తన

పదకవితా పితామహుని ‘కడపరాయడు’ జగదేక సుందరుడు. కన్నెలు తమ జవ్వనమునే వానికి కప్పముగ చెల్లించినారు. కన్నె సోయగమునకు మురిసిన కడపరాయడు చెలువతో చెలిమి చేసి శృంగారము చేసినాడు. వర్గం: శృంగార సంకీర్తన రేకు: 587-4 సంపుటము: 13-458 రాగము: సాళంగనాట  ‘కాదనకు నా మాట’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… కాదనకు నామాట కడపరాయ – నీకు గాదెఁబోసే వలపులు కడపరాయ ॥పల్లవి॥ కప్పుర మియ్యఁగరాదా కడపరాయా- నీకుఁ గప్పితి నాపయ్యెదెల్లఁ గడపరాయా-వో […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

కప్పురమందుకొంటిఁ గడపరాయ – అన్నమయ్య సంకీర్తన

వర్గం: శృంగార సంకీర్తన రేకు: 561-4 సంపుటము: 13-302 రాగము: శంకరాభరణం Your browser does not support the audio element. సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… కప్పురమందుకొంటిఁ గడపరాయ నీకుఁ గప్పము మా జవ్వనము కడపరాయ ॥పల్లవి॥ కన్నుల మొక్కేనోయి కడపరాయ నా కన్నెచన్ను లేలంటేవు కడపరాయ కన్నవారెల్లా నవ్వేరు కడపరాయ నాతో సన్న లేల సేసేవు సారెఁ గడపరాయ ॥కప్పుర॥ కలఁగంటిఁ గడవోయి కడపరాయ యిఁకఁ గలఁచకు మాసిగ్గు కడపరాయ [&పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

కానీవయ్య అందుకేమి కడపరాయ

Your browser does not support the audio element. సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… అహోబిల మఠ సంస్థాపనాచార్యులైన శ్రీమాన్ శఠకోప యతీంద్రుల దగ్గిర సకల వైష్ణవాగమాలను అభ్యసించిన అన్నమయ్య, భిన్న రూపాలలో కొలువై ఉన్న లక్ష్మీ సమేత శ్రీనివాసుని ముప్పది రెండు వేల సంకీర్తనతో కీర్తించిన పరమ భక్తుడు, భాగవతోత్తముడు. కడప బిడ్డడైన ఈ భాగవతోత్తముడు దేవుని కడపలో నెలవై ఉన్న లక్ష్మీసమేత వేంకట విభుని దర్శించి తరించినాడు. లక్ష్మీపతిని ‘కడపరాయ’నిగా […]పూర్తి వివరాలు ...

వార్తలు సాహిత్యం

కాలేజీ పిల్లోల్లకు కథ, కవితల పోటీలు

తెలుగు భాషా,సంస్కృతుల పరిరక్షణ ఉద్యమంలో భాగంగా అంతర్జాతీయ తల్లిభాషా దినోత్సవాన్ని పురష్కరించుకుని కాలేజీ పిల్లోల్లకు జిల్లాస్థాయి కథ, కవితల పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలుగు సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు , రచయిత తవ్వా ఓబుల్‌‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపినారు. మైదుకూరులోని జిల్లా పరిషత్ హైస్కూలులో ఫిబ్రవరి 18 వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఈ పోటీలు జరుగుతాయని ఇంటర్, డిగ్రీ, విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. కథలను పల్లెటూర్ల నేపధ్యంగా రైతులు, […]పూర్తి వివరాలు ...

వార్తలు

తెలుగు పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ

తెలుగు సమాజం కార్యవర్గ తీర్మానం మైదుకూరు: తెలుగు భాషా, సంస్కృతుల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని,  అలాగే విద్యార్థుల్లో తెలుగు భాష పట్ల ఇష్టాన్ని పెంపొందించడానికి వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని తెలుగు సమాజం కార్యవర్గ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. శనివారం మైదుకూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రముఖ కవి లెక్కల వెంకట రెడ్డి అధ్యక్షతన తెలుగు సమాజం కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, రచయిత తవ్వా […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఆడరమ్మ పాడరమ్మ అంగనలు చూడరమ్మ

తన సంకీర్తనా మాధుర్యంతో అలమేలుమంగ పతిని కీర్తించి తరించిన పదకవితా పితామహుడు శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు. కడప జిల్లాకు చెందిన ఈ వాగ్గేయకారుడు పాలకొండల ప్రకృతి సోయగాల నడుమ నెలవై, భక్తుల కొంగు బంగారమై భాసిల్లుతున్న వేయి నూతుల కోన (వెయ్యినూతుల కోన) నృసింహున్ని చూడరమ్మని ఇలా కీర్తిస్తున్నాడు.. ఆడరమ్మ పాడరమ్మ అంగనలు చూడరమ్మ వేడుకఁ బరుషలెల్ల వీధినుండరమ్మా. ||పల్లవి|| అల్లదివో వోగునూతులౌభళేశు పెద్దకోన వెల్లిపాల నీటి జాలు వెడలే సోన చల్లనిమాఁ కులనీడ సంగడిమేడలవాడ […]పూర్తి వివరాలు ...

సామెతలు

కడప సామెతలు – ‘ఆ’తో మొదలయ్యేవి

‘ఆ’తో మొదలయ్యే కడప సామెతలు … ‘ఆ’ అనే అక్షరంతో తెలుగు సామెతలు. కడప జిల్లాతో పాటుగా రాయలసీమ నాలుగు జిల్లాలలో వాడుకలో ఉన్న/ఉండిన సామెతలు. ‘ఆ’ అంటే ఆరునెల్లు ఆ ఊరుకు ఈ ఊరు ఎంత దూరమో, ఈ ఊరుకు ఆ ఊరూ అంతే దూరం ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరుగదు ఆకు ముళ్ళు మీద బడినా, ముళ్ళు ఆకు మీద పడినా బొక్క ఆకుకే ఆకార పుష్టి, నైవేద్య నష్టి ఆగం అడివప్పా అంటే మడిగ […]పూర్తి వివరాలు ...

సామెతలు

కడప జిల్లా సామెతలు – ‘అ’తో మొదలయ్యేవి

‘అ‘తో మొదలయ్యే కడప జిల్లా సామెతలు అందరూ బాపనోల్లే, గంప కింద కోడి ఏమైనట్లు? అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నీ ఉన్నెమ్మ అణిగిమణిగి ఉంటే ఏమీ లేనమ్మ ఎగిసెగిసి పడిందంట అన్నీ తెలిసినమ్మ అమావాస్య నాడు చస్తే, ఏమీ తెలీనమ్మ ఏకాదశి నాడు చచ్చిందంట అడక్కుండా అమ్మయినా పెట్టదు అడివి పంది సేను మేసి పొతే, ఊరపంది సెవులు కోసినట్టు అడివి సెట్టుకు యానాదోడు పెట్టిందే పేరు అడుక్కునే వాడిని బుడుక్కునేవాడు అడిగినట్లు అడ్డబొట్టోడు, […]పూర్తి వివరాలు ...

error: