వార్తా విభాగం

సంకీర్తనలు

మరలి మరలి జయమంగళము – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥మరలి మరలి జయమంగళముసొరిది నిచ్చలును శుభమంగళము॥చ1॥కమలారమణికి గమలాక్షునకునుమమతల జయజయమంగళముఅమరజననికిని అమరవంద్యునకుసుముహర్తముతో శుభమంగళము॥చ2॥జలధికన్యకును జలధిశాయికినిమలయుచును శుభంమంగళముకలిమికాంత కాకలికివిభునికినిసుళువులయారతి శుభమంగళము॥చ3॥చిత్త జుతల్లికి శ్రీవేంకటపతికిమత్తిల్లినజయం మంగళముయిత్తలనత్తల యిరువురకాఁగిటిజొత్తులరతులకు శుభమంగళము రాగము: రామక్రియ రేకు: 0091-02 సంపుటము: 1-448 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, రామక్రియపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

తప్పఁ దోయవే దైవశిఖామణి – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥తప్పఁ దోయవే దైవశిఖామణియిప్పుడు నీకృప నెనసితి నేను॥చ1॥అనలముఁ బొడగని యటునిటు మిడుతలుకినిసి యందు మగ్గినయట్లుఅనువగువిజ్ఞాన మాత్మ వెలుఁగఁగమొనసి యింద్రియములు మూఁగీ నాకు॥చ2॥అఱిముఱిఁ గమలము లటు వికసించినమెఱసి తుమ్మిదలు మించుగతితఱి నాహృదయము తగవికసించినతఱమీ నజ్ఞానతమ మది నాకు॥చ3॥యీరీతి శ్రీవేంకటేశ్వర యిన్నియునూరకే యుండఁగా నొదిఁగియుండెనేరిచి నీభక్తి నిలుపఁగ మదిలోచేర గతిలేక చిమిడీ నదివో రాగము: శ్రీరాగం రేకు: 0091-01 సంపుటము: 1-447 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

మఱియు మఱియు నివె మాపనులు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥మఱియు మఱియు నివె మాపనులుమెఱసితి మిందే మిక్కిలిని॥చ1॥నారాయణునకు నమస్కారముధారుణీపతికిని దండముశ్రీరమణునకును జేరి శరణ్యమువారిధిశాయికి వరుస జోహారు॥చ2॥రామకృష్ణులకు రచనలబంటనుదామోదరునకు దాసుఁడనువామనమూర్తికి వాకిటిగొల్లనుసోమర్కనేత్రునిసొరిదిలెంకను॥చ3॥గోవిందునికే కొలువులు సేతుముదేవొ త్తముబడిఁ దిరుగుదుముభావజగురునకు పంపునడతుముశ్రీ వేంకటపతి సేవింతుము రాగము: పాడి రేకు: 0090-06 సంపుటము: 1-446 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, పాడిపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

దైవమ నీవే గతి మాతప్పులు పనిలేదు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥దైవమ నీవే గతి మాతప్పులు పనిలేదుశ్రీవల్లభుడవు నీవే చేకొని కావఁగదే॥చ1॥జనని నీమాయా జనకుఁడవు నీవుజనులము నేమిందర మొకసంతతిబిడ్డలమువొనరెడి దినభోగములు వూరేటిచనుబాలుమునుకొను మానడవళ్లివి ముద్దులు మీ కివివో॥చ2॥ధర బశుపక్షిమృగాదులు తగ తోఁబుట్టుగులువురుటగు మాదేహంబులు వుయ్యలతొట్టెలలుమరిగినసంసారము బొమ్మరిండ్లయాట లివినిరతి మాయజ్ఞానంబు నీకు నవ్వులయ్యా॥చ3॥చావులుఁ బుట్టుగు లాడెడిసరి దాగిలిముచ్చిములుభావపుటారంభంబులు బాలలీలగతులుకైవశమందఁగ శ్రీవేంకటపతి నీదాస్యం బిదిమావంటివారికెల్లను నీమన్ననలాలనలు రాగము: గుజ్జరి రేకు: 0090-05 సంపుటము: 1-445 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఆతనినే నే కొలిచి నే నందితిఁ బో నిజసుఖము – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఆతనినే నే కొలిచి నే నందితిఁ బో నిజసుఖముశ్రీతరుణీపతి మాయాధవుఁడు సృష్టియింతయును హరిమూలము॥చ1॥కోరుదుమా దుఁఖములు కోర కేతెంచు తముఁదామేఆరీతులనే సుఖములు యేతెంచు నందును విచారమంతేలసారేకు దైవాధీనములివి రెండు స్వయత్నములుగా వెవ్వరికికోరేటి దొకటే హరిశరణాగతి గోవిందుఁడే యింతకు మూలము॥చ2॥కమ్మంటిమా ప్రపంచము గలిగీ స్వభావము అందుకదియిమ్ముల మోక్షము యీరీతులనే యీశ్వరుఁడిచ్చిన యిది గలుగుకమ్మి అంతర్యామికల్పితంబు లివి కాదననవుననరాదెవ్వరికిసమ్మతించి ఆసపడియెడి దొకటే సర్వలోకపతి నిజదాస్యము॥చ3॥సరి నెఱఁగుదుమా పోయినజన్మము సారేకు నేమేమిచేసితిమాయిరవుగ నట్లా మీదఁటిజన్మముయెఱుకలు మఱపులు యిఁకనేలానిరతమై శ్రీవేంకటేశుఁడు తనయిచ్చ నిర్మించిన దిదియీదేహముగరిమెల […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

కంటి నిదే యర్థము ఘనశాస్త్రములు దవ్వి – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥కంటి నిదే యర్థము ఘనశాస్త్రములు దవ్వినంటున నిందుకంటెను నాణె మెందూ లేదు॥చ1॥మేఁటివైరాగ్యముకంటే మిక్కిలి లాభము లేదుగాఁటపువిజ్ఞానముకంటే సుఖము లేదుమీఁటైనగురువుకంటే మీఁద రక్షకుఁడు లేఁడుబాటసంసారముకంటే పగ లేదు॥చ2॥పరపీడ సేయుకంటే పాపము మరెందు లేదుపరోపకారముకంటే బహుపుణ్యము లేదునిరతశాంతముకంటే నిజధర్మ మెందు లేదుహరిదాసుడౌకంటే నట గతి లేదు॥చ3॥కర్మసంగము మానుకంటే దేజము లేదుఅర్మిలిఁ గోరికమానేయంతకంటే బుద్ధి లేదుధర్మపుశ్రీవేంకటేశుఁ దగిలి శరణుచొచ్చినిర్మలాన నుండుకంటే నిశ్చయము లేదు రాగము: సామంతం రేకు: 0090-03 సంపుటము: 1-443 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

కలిగినది యొక్కటే కమలాపతిసేవ – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥కలిగినది యొక్కటే కమలాపతిసేవతెలుప కొంగిచ్చేను దిబ్బెము దొడికేను॥చ1॥హరియే పరతత్వ మతఁడొక్కఁడే గతిధరలోన దేవతలెందరైనాఁ గలుగనీమురహరనామము ముంచి యొక్కటే యొక్కుడుయిరవైనమంత్రము లెన్నియైనా నుండనీ॥చ2॥గోవిందుదాసులే పెక్కువఘను లిందరిలోవేవేలు పెద్ద లటు వేలసంఖ్య లుండనీకైవసపువిష్ణుకైంకర్యమే సాధనముయీవలనావల పుణ్య మెంతైనాఁ గలుగనీ॥చ3॥పట్టినశ్రీవేంకటేశుభక్తి యొక్కటే ఘనముయిట్టే శాస్త్రజ్ఞాన మెట్లున్నానువొట్టిన యాతని ముద్ర లొక్కటికి మూలముయెట్టిలాంఛనము లిల నెన్నియైనా నుండనీ రాగము: మలహరి రేకు: 0090-02 సంపుటము: 1-442 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఉన్నవిచారములేల వోవో సంసారులాల – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఉన్నవిచారములేల వోవో సంసారులాలయిన్నిటి కితఁడే రక్ష యిదే మీకు మనరో॥చ1॥తక్కక బ్రహ్మలఁగన్న తండ్రిఁ గొలిచి మీరుయెక్కువ సంతతిగల్గి యీడేరరోఅక్కున లక్ష్మీనారాయణులఁ దలఁచి మీరుచొక్కి మీమీదంపతులు సుఖమున నుండరో॥చ2॥భవరోగవైద్యుని పాదములు సేవించిభువి రోగములఁ బాసి పొదలరోతవిలి పదిదిక్కులు తానైన వానిఁగవిసి పొగడి దిక్కు గలిగి బ్రదుకరో॥చ3॥తల్లిదండ్రీ నీతఁడే తగఁ జుట్ట మీతఁడేయెల్లగాఁ బుట్టించి పెంచేయేలి కీతఁడేచల్లగా శ్రీవేంకటేశు శరణంటి మిదె మేముకొల్లగా మీరెల్లా మమ్ము గుఱిగా వర్ధిల్లరో రాగము: సాళంగం రేకు: 0090-01 సంపుటము: 1-441 Tags: Annamacharya […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

పెరుగఁబెరుగఁ బెద్దలుగాఁగా పెనువెఱ్ఱి వట్టుబుద్ధెఱిఁగితే – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥పెరుగఁబెరుగఁ బెద్దలుగాఁగా పెనువెఱ్ఱి వట్టుబుద్ధెఱిఁగితేమరులు మఱచితేనే యిన్నిటి గెలిచే మర్మము సుండీ జ్ఞానులకు॥చ1॥జననమందినయప్పుడు దేహి సన్యాసికంటే నిరాభారితనరఁ గౌపీన కటిసూత్రముల తగులములేనిది గంబరితనుఁదా నెఱఁగడుయెదిరినెఱఁగఁడు తత్వధ్యానాలయనిర్మలచిత్తుఁడుపెనఁగేకోరిక యించుకంత లేదు పేరులేనివాడు వీడువోయమ్మా॥చ2॥నిద్దురవొయ్యేటి యప్పుడుదేహి నిత్యవిరక్తునివంటిఘనుఁడుబుద్ధి సంసారముపై నించుకా లేదు భోగమేమీ నొల్లఁడువొద్దనే యేపనులకుఁ జేయఁబోఁడు వున్నలంపటాల కేమియుఁ జొరఁడుకొద్దిలేనియాస యెందువోయనొకో కోపమేమి లేదు వీఁడివో యమ్మా॥చ3॥హరి శరణన్న యప్పుడు దేహి అమరులకంటే కడునధికుఁడుపరమునిహము నఱచేతిదే ప్రయాస మించుక లేదుదురితము లేదు దుఃఖములు లేవు తోడనే వైకుంఠ మెదురుగా […]పూర్తి వివరాలు ...

error: