కడప కార్పోరేషన్ వైకాపా పరం

కడప కార్పోరేషన్ వైకాపా పరం

కడప నగరపాలక సంస్థ (కార్పోరేషన్) వైకాపా పరమైంది. మొత్తం 50 డివిజన్లకు 42 డివిజన్లలో వైకాపా కార్పొరేటర్లు గెలుపొందారు. తెదేపా ఇక్కడ కేవలం 8 స్థానాలకు పరిమితమైంది.  తెదేపా తరపున మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలకృష్ణ యాదవ్ వైకాపా అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.

ఇక్కడ వైకాపా తరపున మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సురేష బాబు ఎన్నిక లాంచనం కానుంది.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: