Tags :kadapa corporation

    రాజకీయాలు

    వీళ్ళు పన్ను ఎందుకు కట్టటం లేదో?

    కడప కార్పోరేషన్ పరిధిలో గత కొద్ది సంవత్సరాలుగా పన్ను కట్టకుండా తిరుగుతున్న కొంతమంది వ్యక్తులు, సంస్థల పేర్లను ఒక దినపత్రిక ఈరోజు ప్రచురించింది. సదరు కధనం ప్రకారం పన్ను కట్టనివాళ్ళ జాబితా ఇదే… ఫాతిమా మెడికల్‌ కాలేజ్‌ రూ.81 లక్షల 77వేల 282, ఫాతిమా ఇంజనీరింగ్‌ కాలేజ్‌ రూ.14 లక్షల 77 వేల 392 నిర్మలా హాస్పిటల్‌ అండ్‌ క్వార్టర్స్‌ రూ.19 లక్షల 11 వేలు సరస్వతి విద్యాలయం రూ.12 లక్షల 86 వేల 714 దేశం […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    కడప కార్పోరేషన్ వైకాపా పరం

    కడప నగరపాలక సంస్థ (కార్పోరేషన్) వైకాపా పరమైంది. మొత్తం 50 డివిజన్లకు 42 డివిజన్లలో వైకాపా కార్పొరేటర్లు గెలుపొందారు. తెదేపా ఇక్కడ కేవలం 8 స్థానాలకు పరిమితమైంది.  తెదేపా తరపున మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలకృష్ణ యాదవ్ వైకాపా అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక్కడ వైకాపా తరపున మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సురేష బాబు ఎన్నిక లాంచనం కానుంది.పూర్తి వివరాలు ...