ముఖ్యమంత్రిగా జగన్

వైఎస్ జగన్ హయాంలో కడపకు దక్కినవి

వైఎస్ జగన్ హయాంలో కడప అభివృద్ధి

జగన్ గా చిరపరిచితుడైన కడప జిల్లాకు చెందిన యెడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి (దివంగత యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి గారి కుమారుడు) 30/05/2019 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు.

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కడప జిల్లాకు మంజూరు చేసిన/చేయించిన కొన్ని అభివృద్ది పనులు …

విద్యారంగం :

  • సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా రిమ్స్ విస్తరణ ప్రదేశం : కడప నగరం అంచనా వ్యయం :
  • ప్రభత్వ వైద్య కళాశాల ఏర్పాటు ప్రదేశం : పులివెందుల పట్టణం అంచనా వ్యయం : 500 కోట్ల రూపాయలు
  • వైఎస్ఆర్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం ఏర్పాటు, ప్రదేశం : కడప నగరం అంచనా వ్యయం : 500 కోట్ల రూయాపాయలు
  • నాడు – నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ
  • వైఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాల మౌలిక సదుపాయాల విస్తరణ , ప్రదేశం : ప్రొద్దుటూరు అంచనా వ్యయం : 65 కోట్ల రూపాయలు
చదవండి :  అన్నమయ్య కథ (రెండో భాగం)

పారిశ్రామిక రంగం :

  • వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, ప్రదేశం : కొప్పర్తి వ్యయం : 748 కోట్ల రూపాయలు (భూమి వ్యయం కాకుండా) (జీవో: RT -76, Dated : 25-05-2021, Dept of Industries)
  • ఆం.ప్ర ఉక్కు కర్మాగారం ప్రదేశం : చిన్నదండ్లూరు పెట్టుబడి వ్యయం :
  • సెంచురీ ప్లై వుడ్ పరిశ్రమ ఏర్పాటు ప్రదేశం : బద్వేలు పెట్టుబడి : 600 కోట్ల రూపాయలు

క్రీడా రంగం :

మౌలిక సదుపాయాలు :

  • కడప విమానాశ్రయంలో రన్ వే విస్తరణ, నైట్ ల్యాండింగ్ సౌకర్యం కోసం 40 ఎకరాల కేటాయింపు
  • కడప విమానాశ్రయ టెర్మినల్ ఆధునీకరణ, విస్తరణ పనులు, అంచనా వ్యయం : 320 కోట్లు
  • మైలవరం డ్యాం నుండి ప్రొద్దుటూరు పట్టణానికి తాగునీటి సరఫరా , అంచనా వ్యయం : 150 కోట్లు
  • ప్రొద్దుటూరు – యర్రగుంట్ల మార్గం పెన్నా నదిపైన హైలెవెల్ వంతెన నిర్మాణం, అంచనా వ్యయం : 53 కోట్లు
  • ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి, అంచనా వ్యయం : 5 కోట్లు
  • గ్రామీణ రోడ్ల నిర్మాణం, ప్రదేశం : ప్రొద్దుటూరు నియోజకవర్గం వ్యయం: 200 కోట్ల రూపాయలు
  • పేదలకు ఇళ్లపట్టాలు
  • గ్రామ/వార్డు సచివాలయాల ఏర్పాటు
చదవండి :  డాక్టర్‌ ఆవుల చక్రవర్తి

వ్యవసాయరంగం:

  • రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు
  • పులివెందుల అరటి పరిశోధనా కేంద్రం ఏర్పాటు

పర్యాటక రంగం:

  • గండి ఆలయ అభివృద్ధి ప్రదేశం : వేంపల్లె వ్యయం: 23.3 కోట్ల రూపాయలు
  • ఉలిమెళ్ళ లేక్ ఫ్రంట్ ప్రదేశం : పులివెందుల వ్యయం : 65 కోట్ల రూపాయలు
  • Ulimella Lake Front

పట్టణీకరణ:

  • కడప నగరం : మహావీర్ సర్కిల్ – పుట్లంపల్లి (రిమ్స్) రోడ్డు విస్తరణ
  • కడప నగరం : అన్నమయ్య సర్కిల్ – దేవుని కడప రోడ్డు విస్తరణ
  • కడప నగరం : అన్నమయ్య సర్కిల్ – గోకుల లాడ్జి రోడ్డు విస్తరణ
  • కడప నగరం : వైఎస్ మరణానంతరం ఆగిన బుగ్గవంక రక్షణ గోడ నిర్మాణపనుల తిరిగి కొనసాగింపు
  • ప్రొద్దుటూరు : కూరగాయల మార్కెట్ విస్తరణ, అంచనా వ్యయం : 53 కోట్లు
  • ప్రొద్దుటూరు : డ్రైనేజీ కాలువల ఆధునీకరణ / తాగునీటి పైప్ లైన్ల ఏర్పాటు అంచనా వ్యయం : 160కోట్లు
  • ప్రొద్దుటూరు : వైదుకూరు రోడ్డు మరమ్మతులు /అభివృద్ధి అంచనా వ్యయం : 4 కోట్లు
  • ప్రొద్దుటూరు : పార్కు నిర్మాణం అంచనా వ్యయం : 5 కోట్లు
చదవండి :  చింతకుంట శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవళం

సాగునీరు:

  • పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 85000 క్యూసెక్కులకు పెంపు
  • రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏర్పాటు

ఇదీ చదవండి!

Nandamuri Taraka RamaRao

రామారావు విజేతా? పరాజితుడా?

“రామారావు తెలుగువాడిగా పుట్టటం మన అదృష్టం. ఆయన దురదృష్టం” అంటారు ఆయన అభిమానులు. అయన అంతటి ప్రతిభాశాలి కావడం, ఆ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: