ఎర్రగుంట్లలో రజనీకాంత్ సినిమా షూటింగ్

ఎర్రగుంట్లలో రజనీకాంత్ సినిమా షూటింగ్

కడప : తమిళ నటుడు రజనీకాంత్‌ (Rajanikanth) హీరోగా నటిస్తున్న వెట్టియన్ (vettaiyan) సినిమా షూటింగ్ కడప జిల్లాలో గత నాలుగు రోజులుగా జరుగుతోంది. ఈ షూటింగ్ లో పాల్గొనేందుకు హీరోలు రజనీకాంత్,ఫాహద్ ఫాసిల్, రానా దగ్గుబాటిలతో పాటుగా పలువురు నటులు కడప జిల్లాకు వచ్చారు.

కడప విమానాశ్రయంలో రజనీకాంత్
కడప విమానాశ్రయంలో రజనీకాంత్

ఎర్రగుంట్ల సమీపంలో (నిడుజువ్వి) ఉన్న రాళ్ళ గనుల్లో సినిమా చిత్రీకరణ జరిగింది. సినిమా చివరి షెడ్యూల్లో  భాగంగా రజనీకాంత్ పైన  కొన్ని ఫైటింగ్ సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. రజినీకాంత్‌ను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చారు.

చదవండి :  జగన్ బహిరంగ లేఖ

శనివారం కొన్ని సన్నివేశాలను ప్రొద్దుటూరు కొత్త బస్టాండులో చిత్రీకరించారు.

సంపాదకుడు

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: