కడప జిల్లాలో వాడుకలో ఉన్న తెల్లగడ్డ లేదా తెల్లవాయ అనే పదానికి అర్థాలు, వివరణలు. Synonyms or Meanings of the word ‘తెల్లవాయ’ in Telugu Language. తెల్లగడ్డ లేదా తెల్లవాయి లేదా తెల్లవాయ : నామవాచకం (noun), ఏకవచనం (పూర్తి వివరాలు ...
ఆహోబిల మఠ సంస్తాపనాచార్యులైన శ్రీమాన్ శఠగోప యతీంద్రుల దగ్గర సకల వైష్ణవాగమాలను అభ్యసించిన పిదప దారి వెంబడి పలు ఆలయాలను దర్శిస్తూ తిరుమల చేరినాడు పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య. అన్నమయ్య దర్శించుకున్న రాయలసీమ జిల్లాలలోని ఆలయాల జాబితా : కడప జిల్లా: దేవుని కడప లక్ష్మీవెంకటేశ్వరాలయం ఒంటిమిట్ట కోదండరామాలయం గండికోట చెన్నకేశవాలయం గండికోట రామాలయం ప్రొద్దుటూరు చెన్నకేశవాలయం పొట్లదుర్తి చెన్నకేశవాలయం వెయ్యినూతులకోన నృసింహాలయం సంబటూరు చెన్నకేశవాలయం పెద్దచెప్పలి చెన్నకేశవాలయం మాచనూరు చెన్నకేశవాలయం పాలగిరి చెన్నకేశవాలయం కోన చెన్నకేశవాలయం […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాలో వాడుకలో ఉన్న సెలాకు అనే పదానికి అర్థాలు, వివరణలు. Synonyms or Meanings of the word ‘సెలాకు’ in Telugu Language. సెలాకు లేదా శలాకు లేదా చలాకు: నామవాచకం (noun), ఏకవచనం (పూర్తి వివరాలు ...
మాచనూరు చెన్నకేశవుని సంకీర్తనలు – 1 పదకవితా పితామహుడు దర్శించిన క్షేత్రాలు అనేకం కడప జిల్లాలో ఉన్నాయి. ఆయా వైష్ణవ క్షేత్రాలను దర్శించిన అన్నమయ్య అక్కడి క్షేత్రపాలకులను కీర్తిస్తూ సంకీర్తనా గానం చేసినాడు. అటువంటి క్షేత్రాలలో మాచనూరు చెన్నకేశవాలయం ఒకటి. మాచనూరు కడప జిల్లా పెండ్లిమర్రి మండలంలోని ఒక గ్రామం. ఈ ఊరికి మాచనవోలు (మాచన అనే ఆయన కట్టించడం వలన ఈ ఊరు మాచనవోలు అయింది. ఆధారం: మెకంజీ కైఫీయత్తులు-1225-10) అనే పేరు కూడా కలదు. […]పూర్తి వివరాలు ...
పోలింగ్ స్టేషన్ల వారీ కడప జిల్లా ఓటర్ల జాబితా...పూర్తి వివరాలు ...
కడప జిల్లాలో వాడుకలో ఉన్న పికాసి అనే పదానికి అర్థాలు, వివరణలు. Synonyms or Meanings of the word ‘పికాసి’ in Telugu Language. పికాసి : నామవాచకం (noun), ఏకవచనం (పూర్తి వివరాలు ...
సిద్ధవటం రాజుల అష్టదిగ్గజాలు నా నీతిని వినని వానిని – వానను తడవని వానిని కననురా కుందవరపు కవి చౌడప్పా- ఈ కవి చౌడప్ప పేరు వినని తెలుగు పద్య ప్రేమికుడు వుండడు!ఈ చౌడప్ప భాగమైన మట్ల/మట్లి రాజుల “అష్ట దిగ్గజాల” గురించి తెలిసింది మాత్రం తక్కువే! సామంతులకంటే చక్రవర్తి బలవంతుడు,విజయనగర సామంతులైన సిద్దవటం పాలకుడు మట్ల(/మట్లి ) “అనంతరాజు” పోషించిన అష్టదిగ్గజ కవుల గురించి మెకంజి కైఫియత్తులలో రాసిన కాలానికి (1810 – 1812) శ్రీకృష్ణ […]పూర్తి వివరాలు ...
తెలుగు సినిమాకు ప్రపంచ ఖ్యాతి తీసుకురావడమే కాకుండా ఎన్టీఆర్ ,ఏయన్నార్ లాంటి సినీ నటులను ఆదరించి విజయా సంస్థ ద్వారా అవకాశాలు కల్పించి దారి చూపిన న బి.ఎన్. రెడ్డి, బి.నాగిరెడ్డి లాంటి మహనీయులు రాయలసీమలో పుట్టారు. కరువు ప్రాంతమైన కడప జిల్లాకు వన్నె తెచ్చారు. వారు సినీ నిర్మాణ రంగంలో విజయం సాధించారు. “చందమామ” లాంటి బాలల పత్రికను దేశంలోని అన్ని ప్రముఖ భాషల్లో ప్రచురించి సాహిత్య సేవ కూడా చేసారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాలో 48 కులాలను సూచించే ఊర్ల పేర్లున్నాయి. కులాల పేర్లను సూచించే ఆయా ఊర్లలో ఆ కులస్తులే ఉంటారనుకోవడం ఊహే అవుతుంది. కులాల పేర్లు సూచించే గ్రామ నామాలను ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి గారు తన పరిశోధనా గ్రంధం ‘కడప ఊర్లు – పేర్లు’లో విశదీకరించారు. ఆ వివరాలు కడప.ఇన్ఫో వీక్షకుల కోసం … ఆసాది – ఆసాదివాండ్లపల్లె (6) ఈడిగ – ఈడిగపల్లె (17) ఉప్పర – ఉప్పరపల్లె (13), ఉప్పరకొట్టాలు ఏకరి – […]పూర్తి వివరాలు ...