సెలాకు అనే పదానికి అర్థాలు, వివరణలు

సెలాకు అనే పదానికి అర్థాలు, వివరణలు

కడప జిల్లాలో వాడుకలో ఉన్న సెలాకు అనే పదానికి అర్థాలు, వివరణలు. Synonyms or Meanings of the word ‘సెలాకు’ in Telugu Language.

సెలాకు లేదా శలాకు లేదా చలాకు:

నామవాచకం (noun), ఏకవచనం (Singular)

  • ఒక వంట సామాను
  • దోశ లేదా చపాతిని పెనం మీద తిప్పుటకు ఉపయోగించు పరికరం
  • Dosa turner
  • ladle (ఆంగ్లం)

సెలాకులు లేదా చలాకులు  (Plural)

వివరణ :

కడప జిల్లాలో సెలాకు అనే పదాన్ని ladle అనే ఆంగ్ల పదానికి సమానార్థకంగా వాడతారు. దోశ లేదా చపాతీలను పెనం పైన తిప్పడానికి ఉపయాగించే వంట సామాను.

వాడుక :

  • బాగా కాలిన దోశను సెలాకుతో రెండో పక్కకు తిప్పుకోవాలి
  • ఓబ్బీ! చలాకు ఎంత?
  • చపాతి తిప్పుకోవటానికి వీలుగా శలాకు దగ్గర పెట్టుకోవాలి

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: