పందివీడు, బద్వేలు తాలూకాలో సగిలేటి ఒడ్డున ఉన్న ఒక గ్రామము. ఈ గ్రామంలోని చెన్నకేశవ స్వామి సన్నిధిలో ఉన్న గరుడ స్తూపంపైన చెక్కబడిన శాసనమిది. శార్వరి నామ తెలుగు సంవత్సరంలో పోతరాజు అనే ఆయన చెన్నకేశవుని సన్నిధిలో గరుడాళ్వారుల ప్రతిష్టించిన విషయం ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. శాసన పాఠము: 1. [శుభ] మస్తు సావ౯రి సంవత్సర 2. పడేటు చెన్న కేసవ దేవర సంనిధి 3. గరుడాడు (ళు) వారిని క్రాంజ పోత 4. – […]పూర్తి వివరాలు ...
వేంపల్లె: స్థానిక లిటిల్‌ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో గురువారం సాయంత్రం వేంపల్లె షరీఫ్ రచించి ప్రచురించిన ‘తలుగు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ శాసనమండలి సభ్యుడు షేక్‌హుసేన్, మాజీ ఎంపీ తులసిరెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించి, అతిధులకు ప్రతులను అందించారు. సమాజంలోని కథా వస్తువులు తీసుకుని పాఠకుల హృదయాలను కదిలించేలా రచయితలు కథలు రాయాలని ఈ సందర్భంగా వక్తలు అభిభాషించారు. షేక్‌హుసేన్ మాట్లాడుతూ ‘ముస్లింల జీవన స్థితిగతులపై గతంలో […]పూర్తి వివరాలు ...
తంగేడుపల్లి బద్వేలు తాలూకాలోని ఒక గ్రామము. ఆ ఊరి పొలాలలో ఉన్న ఒక శిల్పం పైన లభ్యమైన శాసనమిది. ఒక వీరపుత్రుని గురించి ఇందులో చెక్కబడి ఉంది. ఇతరత్రా వివరాలు లేవు, అస్పష్టం. శాసన పాఠము: 1. మార? మం [దు] 2. – కొడు [కు] 3. – – మాల – – 4. – యవీరుడు – వీర 5. – – తమ వీరుడు Ref: (No17 of 1967)పూర్తి వివరాలు ...
బెస్తవేముల జమ్మలమడుగు తాలూకాలోని ఒక గ్రామం. ఈ గ్రామంలోని సర్వే నంబరు 34 వద్ద ఏర్పాటు చేసిన హద్దు రాయి (స్థానికంగా వీటిని రొమ్ము రాళ్ళు అని కూడా వ్యవహరిస్తారు) పైన రాసిన శాసనమిది. ఇందులోని విషయం అస్పష్టంగా ఉంది. శాసన పాఠము: 1. —| బెస్తవేముల[ప] 2. —– న – 3. – సన్న — 0 – 4. — గోపి – 0ఢు Ref (No 159 of 1967)పూర్తి వివరాలు ...
కడప: వేంపల్లెలో బేస్తవారం (ఫిబ్రవరి 5వ తేదీన) ‘వేంపల్లె షరీఫ్’ రాసిన ‘తలుగు’ కథ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. లిటిల్‌ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో 5వ తేదీ సాయంత్రం 4.00 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రముఖ సాహితీ విమర్శకులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, కథారచయిత, శాసనమండలి సభ్యుడు షేక్ హుసేన్, కర్నూలుకు చెందిన కథా రచయిత హిదాయతుల్లా, ప్రముఖ కవి వెంకటకృష్ణ, కడపకు చెందిన విమర్శకుడు తవ్వా […]పూర్తి వివరాలు ...
అన్నలూరు ప్రొద్దుటూరు తాలూకాలోని ఒక గ్రామము. గ్రామంలోని చెన్నకేశవ గుడి ముందర లభ్యమైన శాసనమిది. బుక్కరాజు తిరుమలరాజు అనే ఆయన అలిమేలుమంగ, తిరువెంగలనాధులకు అన్నలూరు గ్రామాన్ని సమర్పించినట్లు శాసనాన్ని బట్టి తెలుస్తోంది. శాసన పాఠం: 1. శ్రీ అల్లిమేను మంగ్గ తిరువెంగ్గళనాథదేవున్కి 2. బుక్కరాజు తిరుమలరాజు సమప్పి౯౦చ్చిన అ 3. న్నలూరు It registers the grant of the village Annaluru to the పూర్తి వివరాలు ...
ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఖాళీ స్థలంలో మరో గ్యారేజి (వాహనశాల) నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందుకు సంబంధించి ఆర్టీసీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్న ప్రాంతంలోనే గ్యారేజీని నిర్మించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. గ్యారేజీ నిర్మాణానికి సుమారు రూ.4.20 కోట్లు కేటాయించారు. అందుకు సంబంధించి హైదరాబాదులో టెండర్లను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. ఈనెల 9వ తేదీన టెండర్లను ఓపెన్ చేసి కాంట్రాక్టు ఖరారు చేయనున్నారు. నగరాలలో సిటీ బస్సులు నడపాలని ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం సంకల్పించిన నేపధ్యంలో […]పూర్తి వివరాలు ...
1. ….. 2. క ల్ము తు రా 3. జు ధనంజ 4. యుదు రేనా 5. ణ్డు ఏళన్ 6. చిఱుంబూరి 7. రేవణకాలు 8. పు చెనూరుకాజు 9. అఱి కళా ఊరి 10. ణ్డ వారు ఊరి 11. 12. 13. 14. 15. 16. హాపాతకస 17. కు. 16 ‘ఎరికల్ ముతురాజు’అనేబిరుదుగల ధనంజయుడను రాజు రేవాణ్డు ఏలుచుండగా చిఱుంబూరు అనే గ్రామానికి చెందిన రేవణ అనుపేరుగల ‘కాలు’ ఒక […]పూర్తి వివరాలు ...
అలమేలు మంగమ్మ – అనుగ్రహం అన్నమయ్య అలసటను, ఆకలిని ఎవరు గమనించినా ఎవరు గమనిమ్పకపోయినా అలమేలు మంగమ్మ గమనించి కరుణించింది. మంగమ్మ పెద్ద ముత్తైదువులా అన్నమయ్యను సమీపించింది. తన ఒడిలో చేర్చుకుని శరీరం నిమురుతూ “లే! బాబూ, లేచి ఇలా చూడు” అన్నది. అన్నమయ్యకు తన తల్లి లక్కమాంబ పిలుస్తున్నట్లనిపించింది. “అమ్మా!” అని లేచాడు. కానీ కళ్ళు కనిపించడం లేదు. అమృతం లాంటి అమ్మ స్పర్శ; తేనెలూరే తల్లి పలుకులు. అన్నమయ్యకు దిక్కు తెలియడం లేదు. దీనంగా […]పూర్తి వివరాలు ...