ఆ మహనీయుడికిది మా నివాళి!

    ఆ మహనీయుడికిది మా నివాళి!

    ysr

    మా రాయలసీమ ముద్దు బిడ్డడు, మా భగీరధుడు, మా రాయలసీమ లో పుట్టి మా సీమ కరవుని తలచి, విచారించి మొత్తం తెలుగు నేల అంతా కరువు ఉండకూడదని కంకణం కట్టుకొని భగీరధ ప్రయత్నం చేసిన వాడు….మా సీమ నిండా సంతోషాల సిరులు కురవాలని మనసార ప్రయత్నం చేసిన వాడు….మా రాజశేఖరుడు….మా గుండెల్లో సదా స్ఫూర్తి నింపుతూ మమ్ములను నడిపించే చుక్కాని……ఆచంద్ర తారార్కం కీర్తింపబడువాడు

    నేడు వైఎస్ వర్ధంతి!… కడప జిల్లా ప్రజల తరపున ఆ మహనీయుడికిది మా నివాళి!!

    Text courtesy: Neeradi

    చదవండి :  కడపలో నందమూరి కల్యాణ్‌రామ్

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *