వార్తా విభాగం

చరిత్ర నివేదికలు నేర గణాంకాలు

జిల్లాల వారీ నేర గణాంకాలు 2005

2005 నాటి కడప జిల్లా నేర గణాంకాలు మరియు అదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల వారీగా నమోదైన నేరాల గణాంకాలు (crime statistics). కేంద్ర హోమంత్రిత్వ శాఖ వారి నివేదిక ఆధారంగా…పూర్తి వివరాలు ...

చరిత్ర నివేదికలు నేర గణాంకాలు

జిల్లాల వారీ నేర గణాంకాలు 2004

2004 నాటి కడప జిల్లా నేర గణాంకాలు మరియు అదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల వారీగా నమోదైన నేరాల గణాంకాలు (crime statistics). కేంద్ర హోమంత్రిత్వ శాఖ వారి నివేదిక ఆధారంగా…పూర్తి వివరాలు ...

రాయలసీమ వార్తలు

సిద్దేశ్వరం కడితే సీమకు సాగునీటి కొరత ఉండదు

కడప : రాయలసీమ దాహార్తిని తీర్చడానికి తగినంత నీటిని పోతిరెడ్డిపాడు వద్ద నిలువ చేసుకునే అవకాశం సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం ద్వారా సాధ్యమవుతుందని రాయలసీమ సాగునీటి సాధన సమితి ఛైర్మన్‌ బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. ‘సిద్ధేశ్వరం అలుగు మనమే నిర్మించుకుందాం’ అన్న అంశంపై సోమవారం కడపలోని వైఎస్సార్‌ పాత్రికేయ సమావేశ మందిరంలో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రాజెక్టుల నిర్మాణంలో సీమకు అన్యాయం జరగకుండా ఈ ప్రాంతవాసులు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. సిద్దేశ్వరం అలుగు నిర్మించడానికి […]పూర్తి వివరాలు ...

చరిత్ర నివేదికలు నేర గణాంకాలు

జిల్లాల వారీ నేర గణాంకాలు 2002

2002 నాటి కడప జిల్లా నేర గణాంకాలు మరియు అదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల వారీగా నమోదైన నేరాల గణాంకాలు (crime statistics). కేంద్ర హోమంత్రిత్వ శాఖ వారి నివేదిక ఆధారంగా…పూర్తి వివరాలు ...

ఆచార వ్యవహారాలు ప్రత్యేక వార్తలు

అల్లుడికి ఘనంగా భత్యం సమర్పించిన కడప ముస్లింలు

కడప: ఉగాది పర్వదినం సందర్భంగా శుక్రవారం దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరుని దర్శనానికి ముస్లింలు పెద్ద సంఖ్యలో భక్తులతో కలిసి తరలివచ్చారు. ఉదయం 5 గంటల నుంచే స్వామి, అమ్మవార్లను దర్శించుకుని కొబ్బరి కాయలు కొట్టి కానుకలు సమర్పించారు. తీర్థ ప్రసాదాలను స్వీకరించి లడ్డూలను కొనుగోలు చేశారు. బీబీ నాంచారమ్మను తాము కుమార్తెగా భావిస్తామని, ఆ దృష్ట్యా శ్రీనివాసుడు తమకు అల్లుడవుతాడని… ప్రతి ఏటా ఉగాది రోజున ఆయనకు దిన భత్యం సమర్పించి పూజలు నిర్వహించడం […]పూర్తి వివరాలు ...

సాగునీటి పథకాలు

గాలేరు నగరి సుజల స్రవంతి

పథకం పేరు : శ్రీ కృష్ణదేవరాయ గాలేరు నగరి సుజల స్రవంతి సాగునీటి పథకము (ఆం.ప్ర ప్రభుత్వం 2 జులై 2015 నాడు ప్రాజెక్టు పేరు నుండి ‘శ్రీ కృష్ణదేవరాయ’ను తోలిగించింది) ప్రధాన ఉద్దేశం : కృష్ణా నది వెనుక జలాల నుంచి కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు నీటిని తాగటానికి, సాగుకు సరఫరా చెయ్యడం. మొదట్లో కడప – కర్నూలు జిల్లాల సాగునీటి సరఫరా కోసం రూపొందించబడిన ఈ పథకాన్నితరువాత  చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు […]పూర్తి వివరాలు ...

సాగునీటి పథకాలు

కెసి కెనాల్ ప్రవాహ మార్గం

కెసి కెనాల్ అనేది కడప , కర్నూలు జిల్లాలకు సాగునీరు పారించే ఒక ప్రధాన కాలువ. కృష్ణా నది ఉపనది అయిన తుంగభద్ర నది నుండి సాగునీటిని తీసుకునేందుకు ఉద్దేశించిన కాలువ ఇది. కెసి కెనాల్ ప్రవాహ మార్గం కడప.ఇన్ఫో వీక్షకుల కోసం… ప్రారంభ స్థలం: సుంకేసుల ఆనకట్ట (తుంగభద్ర) ప్రవాహ మార్గం : సుంకేసుల బ్యారేజీ (0 కి.మీ వద్ద)–> కర్నూలు –> పూడూరు –> అల్లూరు –> మల్యాల –> ముచ్చుమర్రి –> జూపాడు […]పూర్తి వివరాలు ...

చరిత్ర నివేదికలు నేర గణాంకాలు

జిల్లాల వారీ నేర గణాంకాలు 2001

2001 నాటి కడప జిల్లా నేర గణాంకాలు మరియు అదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల వారీగా నమోదైన నేరాల గణాంకాలు (crime statistics). కేంద్ర హోమంత్రిత్వ శాఖ వారి నివేదిక ఆధారంగా…పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

మే 3 నుండి కడప – విజయవాడల నడుమ విమాన సర్వీసు

వారానికి మూడు రోజులు…మంగళ, బుధ, గురు వారాలలో టికెట్ ధర రూ.1665 కడప: కడప – విజయవాడ నగరాల మధ్య వారానికి మూడు సార్లు విమానాన్ని నడిపేందుకు ట్రూజెట్ విమానయాన సంస్థ సిద్ధమైంది. మొదటి విమానం మే 3వ తేదీ మధ్యాహ్నం  1 గంట 35 నిముషాలకు విజయవాడ నుండి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటల 40 నిముషాలకు కడప చేరుతుంది. అదే విమానం మధ్యాహ్నం 3 గంటల 05 నిముషాలకు కడప నుండి బయలుదేరి 04 […]పూర్తి వివరాలు ...

error: