వార్తా విభాగం

సంకీర్తనలు

నంద నందన వేణునాద – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥నంద నందన వేణునాద వినోదముకుంద కుంద దంతహాస గోవర్ధనధరా॥చ1॥రామ రామగోవింద రవిచంద్రలోచనకామ కామకలుష వికారవిదూరాధామ ధామవిభవత్ర్పతాపరూప దనుజని-ర్ధూమధామ కరణచతుర భవభంజనా॥చ2॥కమల కమలవాస కమలారమణ దేవో-త్తమ తమో గుణసతతవిదూరప్రమదత్ర్పమదానుభవభావకరణసుముఖ సుధానంద శుభరంజనా॥చ3॥పరమ పరాత్పర పరమేశ్వరావరద వరదామల వాసుదేవచిరచిర ఘననగ శ్రీవేంకటేశ్వరనర హరినామ పన్నగశయనా రాగము: ధన్నాశి రేకు: 0061-03 సంపుటము: 1-312 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic పూర్తి వివరాలు ...

వ్యాసాలు

ఈ చావుకు నేను భయపడడం లేదు – సొదుం జయరాం

ఈ చావుకు నేను భయపడడం లేదు సొదుం జయరాం క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ కూడా మరణానికి భయపడకుండా, మిత్రుల ఆత్మీయత మరియు ఆదరణ తనని ఎలా నిలబెడుతున్నాయో చెబుతూ సొదుం జయరాం గారు రాసిన వ్యాసమిది. నవ్య వార పత్రికలో ప్రచురితమైన ఈ వ్యాసం నేడు ఆయన జయంతి సందర్భంగా కడప.ఇన్ఫో పాఠకుల కోసం ఇక్కడ ప్రచురిస్తున్నాం. “మనీ ఈజ్ ది సిక్స్త్ సెన్స్” అంటాడు సోమర్సెట్ మామ్. మనిషి కనీస అవసరాలకైనా డబ్బు అవసరం. వ్యాధిగ్రస్తుడైన […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

పాలదొంగవద్దవచ్చి పాడేరు తమ- – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥పాలదొంగవద్దవచ్చి పాడేరు తమ-పాలిటిదైవమని బ్రహ్మదులు॥చ1॥రోలఁ గటిపైంచుక పెద్దరోలలుగా వాపోవుబాలునిముందర వచ్చి పాడేరుఆలకించి వినుమని యంబరభాగమునందునాలుగుదిక్కులనుండి నారదాదులు॥చ2॥నోరునిండా జోల్లుగార నూఁగి ధూళిమేనితోపారేటిబిడ్డని వద్దఁ బాడేరువేరులేని వేదములు వెంటవెంటఁ జదువుచుఁజేరిచేరి యింతనంత శేషాదులు॥చ3॥ముద్దులు మోమునఁగార మూలల మూలలదాఁగే-బద్దులబాలునివద్దఁ బాడేరుఅద్దివో శ్రీతిరువేంకటాద్రీశుఁ డితఁడనిచద్దికి మేఁడికి వచ్చి సనకాదులు రాగము: మలహరి రేకు: 0061-02 సంపుటము: 1-311 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

తలఁప వెనక నుయ్యి తగరు ముందట దీనఁ – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥తలఁప వెనక నుయ్యి తగరు ముందట దీనఁదొలఁగ నాకుఁ దెరువు దోపఁ దేమిసేతు॥చ1॥మమకార విముక్తి మార్గదూరము నీపైమమతసేయక నాకు మనరాదుమమత మేలో నిర్మమత మేలో దీని-క్రమమున క్రమము నేఁ గాన నేమి సేతు॥చ2॥కర్మమార్గము జన్మగతికిఁ జేరువ ని-ష్కర్మము పాతకమునకుఁ దొడవుకర్మిగావలెనో నిష్కర్మి గావలెనో యీ-మర్మంపు మదము మాన దేమిసేతు॥చ3॥శరణాగత రక్షకుడవైనయట్టితిరువేంకటగిరిదేవుఁడాపరిపూర్ణఁడవో నీవు పరిచ్ఛిన్నుఁడవో ని-న్నరసి భజింపలేనైతి నేమిసేతు రాగము: ఛాయనాట రేకు: 0061-01 సంపుటము: 1-310 Tags: Annamacharya Keerthanalu, Telugu పూర్తి వివరాలు ...

ప్రసిద్ధులు వ్యాసాలు

రారా.. ఒక ఉత్తేజం – తాడి ప్రకాష్

రారా.. ఒక ఉత్తేజం తాడి ప్రకాష్ “ రాచమల్లు రామచంద్రారెడ్డి (రారా) గదాఘాతం నుంచి తప్పించుకున్నది బహుశా నేనొక్కడినే ” అన్నారొకసారి సాక్షాత్తూ పుట్టపర్తి నారాయణాచార్యులవారు. ఏ కొమ్ములు తిరిగిన విమర్శకుడికైనా ఇంతకంటే గొప్ప ప్రశంస ఏముంటుంది? సన్నిహిత మిత్రులైన కేతు విశ్వనాథరెడ్డి, వైసివి రెడ్డి, గజ్జెల మల్లారెడ్డి, సొదుం జయరామ్‌ల అవ్యాజప్రేమని పొందడం సరే, శ్రీశ్రీ, ఆరుద్ర, కొడవటిగంటి, జ్వాలాముఖి లాంటి సాహితీవేత్తల గౌరవానికి పాత్రుడైనవాడు రారా. రారా విమర్శ, రారా వ్యక్తిత్వం, రారా వచనం… […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

చిత్తమో కర్మమో జీవుఁడో దేవుఁడో – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥చిత్తమో కర్మమో జీవుఁడో దేవుఁడోవొత్తిన యీచేఁత లొకరివి గావు॥చ1॥పదిలమైన మోహపాశంబులు దెచ్చిమెదలకుండఁగ నాకు మెడఁజుట్టియెదిరివారు నవ్వ నింటింటఁ దిరిగించితుదలేని యాసల దు: ఖాతురునిఁ జేసె॥చ2॥కొలఁదిమీఱ జన్మకోట్లఁ బెనగొనితొలఁగని నాలోని దురితముతొలఁగింప నాలుక తుదకు నీపేరిచ్చితెలుపు మింతియ చాలుఁ దిరువేంకటేశా రాగము: బౌళి రేకు: 0050-06 సంపుటము: 1-309 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, బౌళిపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఇదివో సంసారమెంత సుఖమో కాని – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఇదివో సంసారమెంత సుఖమో కానితుదలేని దుఃఖమను తొడవు గడియించె॥చ1॥పంచేద్రియంబులను పాతకులు దనుఁదెచ్చికొంచెపు సుఖంబునకుఁ గూర్పఁగానుమించి కామంబనేడిమేఁటి తనయుండు జని-యించి దురితధనమెల్ల గడియించె॥చ2॥పాయమనియెడి మహపాతకుఁడు తనుఁ దెచ్చిమాయంపు సుఖమునకు మరుపఁగానుసోయగపు మోహమను సుతుఁడేచి గుణమెల్లఁబోయి యీనరకమనుపురము గడియించె॥చ3॥అతియుండగువేంకటాద్రీశుఁడను మహ-హితుఁడు చిత్తములోన నెనయఁగానుమతిలోపల విరక్తిమగువ జనియించి య-ప్రతియయి మోక్షసంపదలు గడియించె రాగము: శ్రీరాగం రేకు: 0050-05 సంపుటము: 1-308 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, [&పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

శమము చాలనియట్టి జన్మం బిదేమిటికి – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥శమము చాలనియట్టి జన్మం బిదేమిటికిదమము చాలనియట్టితగు లిదేమిటికి॥చ1॥పగయునుఁబోలె నాపై సేయునడియాసతగిలి యేపనేకాని దయ గొంత లేదుజగడముఁబోలె నలసతిలేనిమమత దనుతెగి వేఁచనేకాని తీరుగడ లేదు॥చ2॥ఋణమునుఁబోలె తీరియుఁదీరనది కర్మగణనగలకాలంబు కడ మొదలు లేదువ్రణమునుఁబోలె విడవక రాఁగ దేహజపు-గుణము సౌఖ్యము తెరువు గొంతయును లేదు॥చ3॥నీతియుఁబోలెఁ బ్రాణికి వేంకటేశుకృపచేతికి నిధానంబు చేరినట్లాయభూతములఁబోలె తలఁపున కితరసంస్మరణ-భీతిపుట్టించి యప్రియభావమాయ రాగము: కాంబోది రేకు: 0050-04 సంపుటము: 1-307 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఇటువలెనేపో సకలము యించుకగన భావించిన – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఇటువలెనేపో సకలము యించుకగన భావించినఅటమటములసంతోషము ఆసలు సేయుటలుread॥చ1॥పగగొనితిరిగేటిజన్మపుబాధలు తనకే కాలముతగుసుఖ మెక్కడ నున్నది తడతాఁకులే కాకపొగలోపల సేక గాసిన భగభగఁ గన్నుల నీళ్లునిడిగినదు: ఖమే కాకిటు నిజసౌఖ్యము గలదా॥చ2॥పొలసిన మాయపురూపులు పొలఁతుల మచ్చిక మాటలుతలఁచిన తనకేమున్నది తలఁపోఁతలేకాకబలువునఁ బారఁగ మోహవుపాశము తన మెడఁ దగిలినతలకిందుగఁ బడుటెల్లను తనకిది ప్రియమౌనా॥చ3॥చేతిపదార్థము దలఁచక చేరువనుండినవారల-చేతిపదార్థము గోరిన చేతికి లోనౌనాఆతుమఁగల వేంకటపతి నాత్మఁ దలఁచి సుఖింపకయేతరి సుఖములఁ దిరిగిన నింపులు దనకౌనా రాగము: బౌళి రేకు: 0050-03 సంపుటము: 1-306 Tags: […]పూర్తి వివరాలు ...

error: