వార్తా విభాగం

సంకీర్తనలు

నేరిచిబ్రదికేవారు నీదాసులు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥నేరిచిబ్రదికేవారు నీదాసులునేరమిఁ బాసినవారు నీదాసులు॥చ1॥కామముఁ గ్రోధము రెంటీఁ గాదని విడిచి మంచి-నేమము వట్టినవారే నీదాసులుదోమటి బాపపుణ్యాలఁ దుంచివేసి చూడగాఁనేనీమాయ గెలిచినారు నీదాసులు॥చ2॥కిక్కిరించిన యాసలఁ గిందవేసి మోక్షమునిక్కి నిక్కి చూచేవారు నీదాసులువెక్కసపు భక్తితోడ వెఱపు మఱపు లేకనెక్కొన్న మహిమవారు నీదాసులు॥చ3॥అట్టె వేదశాస్త్రముల అర్థము దేటపఱచినెట్టుకొని మించినారు నీదాసులుయిట్టె శ్రీవేంకటేశ యితరమార్గములెల్లానెట్టువడఁ దోసినారు నీదాసులు రాగము: సాళంగం రేకు: 0098-05 సంపుటము: 1-493 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఇహమునుఁ బరమును యిందే వున్నవి – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఇహమునుఁ బరమును యిందే వున్నవివహికెక్కఁ దెలియువారలు లేరు॥చ1॥చట్టువంటి దీచంచలపు మనసుకొట్టులఁబడేది గుఱిగాదుదిట్ట వొరులు బోధించినఁ గరఁగదుపట్టఁబోయితే పసలేదు॥చ2॥చిగురువంటి దీజీవశరీరముతగుళ్లు పెక్కులు తతి లేదుతెగనిలంపటమే దినమునుఁ బెనచునుమొగము గల దిదే మొనయును లేదు॥చ3॥గనివంటిది యీఘనసంసారముతనిసితన్పినాఁ దగ లేదుఘనుడఁగు శ్రీవేంకటపతి గావఁగకొనమొద లేర్పడె కొంకే లేదు రాగము: సామంతం రేకు: 0098-04 సంపుటము: 1-492 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతంపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

సంసారినై ననాకు సహజమే – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥సంసారినై ననాకు సహజమేకంసారి నే నిందుకెల్లా గాదని వగవను॥చ1॥నరుఁడనైననాకు నానాసుఖదుఃఖములుసరి ననుభవించేది సహజమేహరిని శరణాగతులైనమీఁద బరాభవ-మరయ నిన్నంటునని అందుకే లోగేను॥చ2॥పుట్టిననాకు గర్మపు పొంగుకు లోనైనవాఁడజట్టిగాఁ గట్టువడుట సహజమేయిట్టే నీవారికి మోక్షమిత్తునన్న నీమాటపట్టు వోయీనోయని పంకించే నే నిపుడు॥చ3॥మాయకులోనైననాకు మత్తుఁడనై యిన్నాళ్లుచాయకు రానిదెల్లా సహజమేయీయెడ శ్రీవేంకటేశ యేలితివి నన్ను నీవుమోయరానినేను నీకు మోపని వీఁగేను రాగము: గుజ్జరి రేకు: 0098-03 సంపుటము: 1-491 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

నెరవాది సాహసులు నిత్యశూరులు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥నెరవాది సాహసులు నిత్యశూరులుదురితవిదూరులు ధ్రువాదులు॥చ1॥తక్కక శ్రీహరిభక్తితాపలు సేసి యెక్కిరిచక్కఁగా వైకుంఠము సనకాదులువొక్కట విష్ణుకథలు వోడసేసుక దాఁటిరిపెక్కుసంసారజలధి భీష్మాదులు॥చ2॥కడువిరక్తియనేటికత్తులనే నరకిరినడుమ భవపాశముల నారదాదులుబడినే హరిదాసులపౌఁజుల గూడుకొనిరినుడివడ కిహమందే శుకాదులు॥చ3॥పరమశాంతములనే పట్టపేనుగులమీదవరుసల నేఁగేరు వ్యాసాదులుసిరుల శ్రీవేంకటేశుఁ జేరి సుఖముఁ బొందిరిబెరసి దాస్యమున విభీషణాదులు రాగము: శంకరాభరణం రేకు: 0098-02 సంపుటము: 1-490 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శంకరాభరణంపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

అట్టివేళఁ గలఁగనీ దదివో వివేకము – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥అట్టివేళఁ గలఁగనీ దదివో వివేకముమట్టుపడితే శాంతము మఱి యేలా॥చ1॥జడధులు వొంగినట్టు సందడించు నింద్రియములువొడలిలో జీవునికి నొక్కొక్కవేళబడబాగ్ని రేగినట్టు పైకొనీ ముంగోపమువుడికించు మనసెల్ల నొక్కొక్కవేళా॥చ2॥ఆరయ గొండయెత్తినట్టు వేఁగౌ సంసారమువూరక కలిమిలేము లొక్కొక్కవేళమేరలేని చీకటియై మించును దుఃఖములెల్లావూరట లేనికర్మికి నొక్కొక్కవేళా॥చ3॥పెనుగాలి వీచినట్టు పెక్కుకోరికెలు ముంచువొనర నజ్ఞానికి నొక్కొక్కవేళయెనయఁగ శ్రీవేంకటేశుదాసుడైనదాఁకావునికిఁ బాయ విన్నియు నొక్కొక్కవేళా రాగము: సాళంగనాట రేకు: 0098-01 సంపుటము: 1-489 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

కాయమనేవూరికి గంతలు తొమ్మిదియాయ – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥కాయమనేవూరికి గంతలు తొమ్మిదియాయపాయక తిరిగాడేరు పాపపుతలారులు॥చ1॥కాముఁడనియెడిరాజు గద్దెమీఁద నుండఁగానుదీము గోపపుప్రధాని దిక్కు లేలీనికోమలపుజ్ఞానమెల్లాఁ గొల్లఁబోయ నాడనాడగామిడులై రింద్రియపుఁగాపులెల్లా నిదివో॥చ2॥చిత్తమనేదళవాయి చింతలనేపౌఁజు వెట్టియిత్తలవిషయములు యెన్నికిచ్చిరితుత్తుము రైకోరికెల దొండెము రేఁగఁగఁజొచ్చెజొత్తుల వెరగుపడిచూచీఁ బుట్టుగులు॥చ3॥బలుసంసారమనేటిభండారము ఘనమాయకలదీగి జవ్వనపుకై జీతముయిలలో శ్రీవేంకటేశుఁడింతలో జీవుఁడనేటిబలువుని రాజుఁజేసి పాలించె నన్నును రాగము: బౌళి రేకు: 0097-06 సంపుటము: 1-488 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, బౌళిపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

నీవేమి సేతువయ్య నీవు దయానిధి వందువు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥నీవేమి సేతువయ్య నీవు దయానిధి వందువుభావించలేనివారిపాప మింతేకాని॥చ1॥పరమపద మొసఁగి పాపమడంచేననిచరమశ్లోకమునందు చాటితివి తొలుతనెనిరతిని భూమిలోన నీవల్లఁ దప్పు లేదుపరగ నమ్మనివారిపాప మింతేకాని॥చ2॥నీపాదములకు నాకు నెయ్యమైన లంకెనియేపున ద్వయార్థమున నియ్యకొంటివి తొలుతదాపుగా నీవల్ల నింకఁ దప్పు లేదు యెంచిచూచిపైపై నమ్మనివారిపాప మింతే కాని॥చ3॥బంతిఁ బురాణములను భక్తసులభుఁడ ననిఅంతరాత్మ వీమాట అడితివి తొలుతనేఇంతట శ్రీవేంకటేశ యేమిసేతువయ్య నీవుపంతాన నమ్మనివారిపాప మింతేకాని రాగము: భైరవి రేకు: 0097-05 సంపుటము: 1-487 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఇరవైనయట్టుండు యెఱఁగనీ దీమాయ – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఇరవైనయట్టుండు యెఱఁగనీ దీమాయతెరమఱఁగు మెకమువలె తిరుగు నీబ్రదుకు॥చ1॥అనిశమును దేహమును కన్న పానము లిడినయినుము గుడిచిననీరు యెందుకెక్కినదోగొనకొన్న మానినుల కూటముల సుఖము లివిమనసుదాటినపాలు మట్టులేదెపుడు॥చ2॥వొడలఁబెట్టినసొమ్ము లొగిఁ దనకుఁ గానరా-వడవిఁ గాసినవెన్నె లది కన్నులకునువుడివోనిపరిమళము లొకనిమిషమాత్రమేబెడిదంపుభ్రమతోడిపెనుగాలిమూఁట॥చ3॥చద్దిసంసారమున సరుస సుఖదుఃఖములుయెద్దుయెనుపోతునై యేకంబు గాదువొద్దికై శ్రీవేంకటోత్తముఁడు యింతలోఅద్దంపునీడవలె నాత్మ బొడచూపె రాగము: బౌళి రేకు: 0097-04 సంపుటము: 1-486 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, [&పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఎవ్వరు గుర్తలు గారు యిందిరానాథుఁడే కర్త – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఎవ్వరు గుర్తలు గారు యిందిరానాథుఁడే కర్తనివ్వటి ల్లాతనివారై నేమము దప్పకురో॥చ1॥కర్మమే కర్తయైతే కడకు మోక్షము లేదుఅర్మిలి జీవుఁడు గర్తయైతేఁ బుట్టుగే లేదుమర్మపుమాయ గర్త‌అయితే మరి విజ్ఞానమే లేదునిర్మితము హరి దింతే నిజమిదెఱఁగరో॥చ2॥ప్రపంచమే కర్తయైతే పాపపుణ్యములు లేవువుపమ మనసు గర్తైఉంటే నాచార మే లేదుకపటపు దేహములే కర్తలయితే చావు లేదునెపము శ్రీహరి దింతే నేరిచి బ్రదుకరో॥చ3॥పలుశ్రుతులు గర్తలై పరగితే మేర లేదుఅల బట్టబయలు గర్తైతే నాధారము లేదుయెలమి నిందరికి గర్త యిదివో శ్రీవేంకటాద్రినిలయపుహరి యింతే నేఁడే కొలువరో రాగము: […]పూర్తి వివరాలు ...

error: