వార్తా విభాగం

వార్తలు

రేపు వేంపల్లెలో ‘తలుగు’ పుస్తకావిష్కరణ

కడప: వేంపల్లెలో బేస్తవారం (ఫిబ్రవరి 5వ తేదీన) ‘వేంపల్లె షరీఫ్’ రాసిన ‘తలుగు’ కథ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. లిటిల్‌ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో 5వ తేదీ సాయంత్రం 4.00 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో  కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రముఖ సాహితీ విమర్శకులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, కథారచయిత, శాసనమండలి సభ్యుడు షేక్ హుసేన్, కర్నూలుకు చెందిన కథా రచయిత హిదాయతుల్లా, ప్రముఖ కవి వెంకటకృష్ణ, కడపకు చెందిన విమర్శకుడు తవ్వా […]పూర్తి వివరాలు ...

శాసనాలు

అన్నలూరు శాసనము

అన్నలూరు ప్రొద్దుటూరు తాలూకాలోని ఒక గ్రామము. గ్రామంలోని చెన్నకేశవ గుడి ముందర లభ్యమైన శాసనమిది. బుక్కరాజు తిరుమలరాజు అనే ఆయన అలిమేలుమంగ, తిరువెంగలనాధులకు అన్నలూరు గ్రామాన్ని సమర్పించినట్లు శాసనాన్ని బట్టి తెలుస్తోంది. శాసన పాఠం: 1. శ్రీ అల్లిమేను మంగ్గ తిరువెంగ్గళనాథదేవున్కి 2. బుక్కరాజు తిరుమలరాజు సమప్పి౯౦చ్చిన అ 3. న్నలూరు It registers the grant of the village Annaluru to the పూర్తి వివరాలు ...

వార్తలు

సిటీబస్సుల కోసం కడపలో మరో వాహనశాల

ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఖాళీ స్థలంలో మరో గ్యారేజి (వాహనశాల) నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందుకు సంబంధించి ఆర్టీసీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్న ప్రాంతంలోనే గ్యారేజీని నిర్మించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. గ్యారేజీ నిర్మాణానికి సుమారు రూ.4.20 కోట్లు కేటాయించారు. అందుకు సంబంధించి హైదరాబాదులో టెండర్లను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. ఈనెల 9వ తేదీన టెండర్లను ఓపెన్ చేసి కాంట్రాక్టు ఖరారు చేయనున్నారు. నగరాలలో సిటీ బస్సులు నడపాలని ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం సంకల్పించిన నేపధ్యంలో […]పూర్తి వివరాలు ...

శాసనాలు

కలమళ్ళ శాసనము

1. ….. 2. క ల్ము తు రా 3. జు ధనంజ 4. యుదు రేనా 5. ణ్డు ఏళన్ 6. చిఱుంబూరి 7. రేవణకాలు 8. పు చెనూరుకాజు 9. అఱి కళా ఊరి 10. ణ్డ వారు ఊరి 11. 12. 13. 14. 15. 16. హాపాతకస 17. కు. 16 ‘ఎరికల్ ముతురాజు’అనేబిరుదుగల ధనంజయుడను రాజు రేవాణ్డు ఏలుచుండగా చిఱుంబూరు అనే గ్రామానికి చెందిన రేవణ అనుపేరుగల ‘కాలు’ ఒక […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

అన్నమయ్య కథ : 4వ భాగం

అలమేలు మంగమ్మ – అనుగ్రహం అన్నమయ్య అలసటను, ఆకలిని ఎవరు గమనించినా ఎవరు గమనిమ్పకపోయినా అలమేలు మంగమ్మ గమనించి కరుణించింది. మంగమ్మ పెద్ద ముత్తైదువులా అన్నమయ్యను సమీపించింది. తన ఒడిలో చేర్చుకుని శరీరం నిమురుతూ “లే! బాబూ, లేచి ఇలా చూడు” అన్నది. అన్నమయ్యకు తన తల్లి లక్కమాంబ పిలుస్తున్నట్లనిపించింది. “అమ్మా!” అని లేచాడు. కానీ కళ్ళు కనిపించడం లేదు. అమృతం లాంటి అమ్మ స్పర్శ; తేనెలూరే తల్లి పలుకులు. అన్నమయ్యకు దిక్కు తెలియడం లేదు. దీనంగా […]పూర్తి వివరాలు ...

ఆచార వ్యవహారాలు

వైభవంగా శ్రీవారి పుష్పయాగం

దేవుని కడప: కడపరాయని వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీవారికి వైభవంగా పుష్పయాగం చేశారు. తితిదే అర్చకులతో పాటు స్థానిక అర్చకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కాగా ఉదయం వారికి అభిషేకాలు,పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో జరిగిన దోష నివారణార్ధం ధ్వజావరోహణ జరిగిన మరుసటి రోజున స్వామి వారికి పుష్పయాగం చేస్తారు. బ్రహ్మోత్సవాల ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండిపూర్తి వివరాలు ...

ఆచార వ్యవహారాలు

ఈ రోజు నుంచి కాటివాలె సాహెబ్ ఉరుసు

కడప: నగరంలోని కాగితాలపెంటలో వెలిసిన కాటివాలె సాహెబ్ (ఖుద్-సె-సిర్రహుల్) దర్గాలో శనివారం నుంచి ఉరుసు ఉత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు ప్రకటనలో తెలిపారు. ఉరుసులో భాగంగా శనివారం రోజు గంధం, ఫిబ్రవరి 1 ఆదివారం రోజు ఉరుసు , 2వ తేదీ సోమవవారం నాడు తహ్‌లీల్ నిర్వహించనున్నట్లు తెలిపారు.పూర్తి వివరాలు ...

రాజకీయాలు

బాబును గద్దె దింపాలనే దుర్బుధ్ధితోనే…

పులివెందుల: స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట గురువారం తెలుగు తమ్ముళ్లు జగన్ దీక్షకు వ్యతిరేకంగా నిరసన దీక్ష చేపట్టడం వింతగా కనిపిస్తోంది. ప్రభుత్వం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే జగన్ నిరసన దీక్షకు దిగడం సిగ్గుచేటంటూ  తెదేపా రాష్ట్ర కార్యదర్శి రాంగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించినారు. కడప జిల్లా సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడైనా శాసనసభలో ప్రతిపక్ష నేత హోదాలో గళమెత్తావా? ఇప్పుడెందుకు నిరసన దీక్షలు చేయబోతున్నావు? […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

జాతీయ ఈత పోటీలకు మనోళ్ళు 11మంది

రాష్ట్రస్థాయి పోటీల్లో 17 బంగారు, 15 రజత, 2 కాంస్య పతకాలు కడప: ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు కేరళలో జరగనున్న జాతీయస్థాయి ఈత పోటీలకు 11మంది కడప జిల్లా ఈతగాళ్ళు అర్హత సాధించడం విశేషంగా ఉంది. కర్నూలులో ఇటీవల జరిగిన సబ్‌జూనియర్, జూనియర్, వింటర్ అక్వాటెక్ ఛాంపియన్‌షిప్ రాష్ట్రస్థాయి పోటీల్లో కడప ఈతగాళ్ళు పతకాల పంట పండించారు. ఇందులో 17 బంగారు, 15 రజత, 2 కాంస్య పతకాలతో మొత్తం 34 పతకాలు సాధించి కడప […]పూర్తి వివరాలు ...

error: