వార్తా విభాగం

ప్రత్యేక వార్తలు

కడపకు తొలి విమానమొచ్చింది

కడప: బెంగుళూరు నుండి ఈరోజు (ఆదివారం) ఉదయం 10 గంటల 40 నిముషాలకు బయలుదేరిన ఎయిర్ పెగాసస్ విమానం ( OP 131) 11 గంటల 30 నిముషాలకు కడప విమానాశ్రయానికి చేరుకుంది. సుమారు 60 మంది ప్రయాణికులు ఈ విమానం ద్వారా బెంగుళూరు నుండి కడపకు వచ్చారు. అంతకు మునుపు విమానాశ్రయ టర్మినల్ భవనాన్ని ఆం.ప్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారు. దీంతో కడప విమానాశ్రయం అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్లైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

రోంతసేపట్లో కడప విమానాశ్రయ ప్రారంభోత్సవం

కడప: ఈరోజు  ఉదయం 11 గంటల 15 నిముషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కడప విమానశ్రయ టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు. కేంద్ర పౌర విమానాయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి సుజనా చౌదరి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. ప్రారంభోత్సవానికి సంబంధించి జిల్లా యంత్రాంగం, విమానాశ్రయ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

బాబు గారి కడప జిల్లా పర్యటన షెడ్యూలు..

[tie_list type=”checklist”] ఆదివారం ఉదయం 9.45 గంటలకు హైదరాబాదులో ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.30 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. 11.15 గంటలకు విమానాశ్రయ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.  తర్వాత రోడ్డు మార్గాన బయలుదేరి 11.30 గంటలకు ఖాజీపేట ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుంటారు. 11.30 నుంచి 2.30 గంటల వరకు జన్మభూమి-మా ఊరు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.15 గంటలకు ఖాజీపేట ఎంపీడీఓ కార్యాలయం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 2.30 గంటలకు కడప విమానాశ్రయం చేరుకుని హైదరాబాద్‌కు […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

రెండు రోజులు కాదు వారానికి మూడు రోజులు

కడప – బెంగుళూరు ఎయిర్ పెగాసస్ విమాన సర్వీసు కడప: కడప -బెంగుళూరుల మధ్య ప్రారంభం కానున్న ఎయిర్ పెగాసస్ విమాన సర్వీసు వారంలో మూడు సార్లు నడవనుంది. ప్రతి ఆది, బుధ, గురు వారాలలో బెంగుళూరు – కడపల మధ్య ఈ విమాన సర్వీసు నడుస్తుంది. ఉదయం 10.40 గంటలకు బెంగళూరు నుండి బయలుదేరే విమానం 11.30 గంటలకు కడపకు చేరుకుంటుందని, తిరిగి అదే విమానం కడప నుంచి 11.50 గంటలకు బయలుదేరి 12.35 గంటలకు […]పూర్తి వివరాలు ...

వార్తలు

కడప నగర ఖాజీగా సయ్యద్ నజీం అలీ షామిరి

కడప:  సయ్యద్ నజీం అలీ షామిరిని కడప నగర ఖాజీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లా కలెక్టర్ కెవి రమణ ప్రతిపాదన మేరకు సయ్యద్ నజీం అలీ షామిరిని కడప నగర ఖాజీగా నియమిస్తున్నట్లు మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు  మే 28న విడుదల చేసిన జీవో నంబరు 65లో పేర్కొన్నారు. 1880 నాటి ఖాజీల చట్టాన్ని అనుసరించి సయ్యద్ నజీం అలీ షామిరి మూడు సంవత్సరాల పాటు కడప నగర […]పూర్తి వివరాలు ...

వార్తలు

మైదుకూరు దాడి కేసులో 35మంది విచారణకు అనుమతి

ప్రొద్దుటూరు: మైదుకూరు పట్టణంలో ఒక సామాజిక వర్గానికి చెందిన వారిపై దాడి చేసి గాయపరచిన కేసు(క్రైం నెంబరు 97/2013)లో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 35మందిని ఐపిసిలోని 147,148,448,427,324,379,307,153-A, 143 రెడ్ విత్ 149  సెక్షన్లతో పాటుగా మారణాయుధాల చట్టం, క్రిమినల్ లా సవరణ చట్టాల కింద విచారించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఇందుకు సంబంధించి 2014లో డీజీపి రాసిన లేఖను అనుసరించి హోం శాఖ జీవో నెంబరు RT 611ను మే 26న విడుదల […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

కడప – బెంగుళూరుల నడుమ ఎయిర్ పెగాసస్ విమాన సర్వీసు

జూన్ 7న తొలి విమాన సర్వీసు టికెట్ ధర రూ.1234 కడప: కడప – బెంగుళూరు నగరాల మధ్య వారానికి రెండు సార్లు విమానాన్ని నడిపేందుకు ఎయిర్ పెగాసస్ విమానయాన సంస్థ సిద్ధమైంది. కేంద్రవిమానయాన శాఖ అధికారులు ప్రతిపాదించిన ప్రకారం 7న కడప విమానాశ్రయం ప్రారంభమైతే ఆ రోజు నుంచే విమానాలు నడిపేందుకు ఎయిర్ పెగాసస్ సంస్థ సిద్ధమైంది. మొదటి విమానం జూన్ 7వ తేదీ ఉదయం 10 గంటల 40 నిముషాలకు బెంగుళూరు నుండి బయలుదేరి […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

విమానం ఎగ’రాలేదే’?

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతి రాజుతో, ఏఏఐ అధికారులతో మే 19న డిల్లీలో సమావేశమైన రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌ జైన్‌ వారంలో కడప విమానాశ్రయంలో ట్రయల్  రన్ నిర్వహిస్తామని, అనంతరం ఒక వారంలో కడప నుంచి విమానాలు నడుస్తాయని పత్రికలకు చెప్పారు. కడప విమానాశ్రయాన్ని ఏప్రిల్ 30న పరిశీలించిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) దక్షిణ ప్రాంత రీజినల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ నరసింహమూర్తి మే 10 నుంచి […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

నరసింహ రామకృష్ణ : అన్నమయ్య సంకీర్తన

భగవదంకితబుద్ధులను ఏ దుష్టశక్తులూ నిలుపలేవు. భగవంతుని చేరడానికి పేర్కొన్న నవవిధ భక్తి మార్గాలలో వైరాన్ని ఆశ్రయించిన వారు శిశుపాల హిరణ్యకసిపాదులు. వైకుంఠవాసుడు ఆ దుష్టశక్తులను సంహరించి తన సాధుసంరక్షకత్వాన్ని చాటినాడు. అన్నమయ్య తన సంకీర్తన తపస్సును భంగపరిచే దుష్ట రాజకీయ శక్తులను నిర్మూలించమని వేంకటగిరి నృశింహుని ఇలా వేడుకుంటున్నాడు….  Your browser does not support the audio element. సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… నరసింహ రామకృష్ణ నమో శ్రీవేంకటేశ సరుగ నా(నా) […]పూర్తి వివరాలు ...

error: