
కడప జిల్లాలో ప్రధాన పార్టీల శాసనసభ అభ్యర్థులు
కడప జిల్లాలో మొత్తం పది శాసనభ నియోజకవర్గాలున్నాయి. ఈ పది నియోజకవర్గాలలో ప్రధాన పార్టీలైన వైకాపా, కాంగ్రెస్, తెదేపా+భాజపా మరియు జైసపాల తరపున బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు.
నియోజకవర్గం | కాంగ్రెస్ | వైకాపా | తెదేపా + భాజపా | జైసపా |
---|---|---|---|---|
కడప | మహ్మద్ అష్రఫ్ | అంజద్ బాషా | హరినాధ రెడ్డి | సింగారెడ్డి రామచంద్రారెడ్డి |
కమలాపురం | సోమశేఖర్ రెడ్డి.ఇ | పి రవీంద్రనాథ్ రెడ్డి | పుత్తా నర్సింహారెడ్డి | |
జమ్మలమడుగు | బ్రహ్మానందరెడ్డి పి | దేవగుడి ఆదినారాయణరెడ్డి | పి.రామసుబ్బారెడ్డి | లక్కిరెడ్డి రామకృష్ణారెడ్డి |
ప్రొద్దుటూరు | జి శ్రీనివాసులు | రాచమల్లు ప్రసాద్ రెడ్డి | వరదరాజులురెడ్డి | నూక వెంకట సన్నమ్మ |
మైదుకూరు | జి మల్లికార్జునమూర్తి | శెట్టిపల్లె రఘురామిరెడ్డి | పుట్టా సుధాకర్ యాదవ్ | వెనుతుర్ల రవిశంకర్‌రెడ్డి |
బద్వేలు | జె.కమల్ ప్రభాస్ | జయరాములు | విజయజ్యోతి | గొడునూరు గోపయ్య |
రాజంపేట | గాజుల భాస్కర్ | ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి | మేడా మల్లికార్జునరెడ్డి | |
రాయచోటి | ఇంతియాజ్ అహ్మద్ | గడికోట శ్రీకాంత్ రెడ్డి | ఆర్ రమేష్‌రెడ్డి | మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి |
రైల్వేకోడూరు | కె ఈశ్వరయ్య | కొరుముట్ల శ్రీనివాసులు | వెంకట సుబ్బయ్య | |
పులివెందుల | రాజ్‌గోపాల్ రెడ్డి | వైఎస్ జగన్ | ఎస్.వి.సతీష్‌రెడ్డి | ఎన్.నారాయణ స్వామి |
కడప జిల్లా పైన (పసుపు) పచ్చని విషం
Wednesday, July 24, 2019