devuni kadapa pushpayagam
పూలతో కప్పబడిన కడపరాయడు

వైభవంగా శ్రీవారి పుష్పయాగం

దేవుని కడప: కడపరాయని వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీవారికి వైభవంగా పుష్పయాగం చేశారు. తితిదే అర్చకులతో పాటు స్థానిక అర్చకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కాగా ఉదయం వారికి అభిషేకాలు,పూజలు నిర్వహించారు.

బ్రహ్మోత్సవాల్లో జరిగిన దోష నివారణార్ధం ధ్వజావరోహణ జరిగిన మరుసటి రోజున స్వామి వారికి పుష్పయాగం చేస్తారు.

బ్రహ్మోత్సవాల ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

చదవండి :  శేషవాహనంపైన కడపరాయడు

ఇదీ చదవండి!

మాటలేలరా యిక మాటలేల

మాటలేలరా యిక మాటలేల – అన్నమయ్య సంకీర్తన

పదకవితా పితామహుడి ‘కడపరాయడు’ జగదేక సుందరుడు, అందగాడు. వాని అందచందాలు చూసి కన్నెలు పరవశించినారు. వాని చేతలకు బానిసలైనారు. కడపరాయని …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: