జిల్లాలో కాంగ్రెస్‌ నేతల ప్రచార తేదీలు ఖరారు

కడప: జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, ఆ పార్టీ నాయకుడు చిరంజీవిల పర్యటన తేదీలు ఖరారయ్యాయి.

ఈనెల 25న జమ్మలమడుగు, పులివెందులలో ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహిస్తారు.

23న కడప, ప్రొద్దుటూరు… 24న బద్వేలు, పులివెందులలో రోశయ్య ప్రచారం చేయనున్నారు. 28, 29, 30 తేదీల్లో కడప జిల్లాలో చిరంజీవి పర్యటించనున్నారు.

మే 2 లేదా 3 తేదీల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి, గులాంనబీ ఆజాద్‌, డీఎస్‌ ప్రచారం నిర్వహించనున్నారు.

చదవండి :  కడప జిల్లాపై బాబు వివక్ష: రామచంద్రయ్య

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: