
అన్నమయ్య దర్శించిన ఆలయాలు
ఆహోబిల మఠ సంస్తాపనాచార్యులైన శ్రీమాన్ శఠగోప యతీంద్రుల దగ్గర సకల వైష్ణవాగమాలను అభ్యసించిన పిదప దారి వెంబడి పలు ఆలయాలను దర్శిస్తూ తిరుమల చేరినాడు పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య.
అన్నమయ్య దర్శించుకున్న రాయలసీమ జిల్లాలలోని ఆలయాల జాబితా :
కడప జిల్లా:
- దేవుని కడప లక్ష్మీవెంకటేశ్వరాలయం
- ఒంటిమిట్ట కోదండరామాలయం
- గండికోట చెన్నకేశవాలయం
- గండికోట రామాలయం
- ప్రొద్దుటూరు చెన్నకేశవాలయం
- పొట్లదుర్తి చెన్నకేశవాలయం
- వెయ్యినూతులకోన నృసింహాలయం
- సంబటూరు చెన్నకేశవాలయం
- పెద్దచెప్పలి చెన్నకేశవాలయం
- మాచనూరు చెన్నకేశవాలయం
- పాలగిరి చెన్నకేశవాలయం
- కోన చెన్నకేశవాలయం
- వత్తలూరు చెన్నకేశవాలయం
- చింతకుంట చెన్నకేశవాలయం
- నల్లబల్లి చెన్నకేశవాలయం
- తాళ్ళపాక చెన్నకేశవాలయం
- మాడుపూరు చెన్నకేశవాలయం
- గాలివీడు వెంకటేశ్వర ఆలయం
- జల్లావాండ్లపల్లి నృసింహాలయం (చిన్నమండెం మండలం)
- నందలూరు సౌమ్యనాదాలయం
- పులివెందుల రంగానాథాలయం
- పెద్దముడియం నృసింహాలయం
- మేడిదిన్నె హనుమంతాలయం
- దాసరిపల్లె శ్రీరామాలయం (కమలాపురం మండలం)
అనంతపురం జిల్లా :
- కదిరి నృసింహాలయం
- గుత్తి రఘునాదాలయం
- గొడుగుమర్రి చెన్నకేశవాలయం
- పేలకుర్తి చెన్నకేశవాలయం
కర్నూలు జిల్లా:
- అహోబిల నృసింహాలయం
- చాగలమర్రి చెన్నకేశవాలయం
- వెలుగోడు చెన్నకేశవాలయం
- బండి ఆత్మకూరు జానార్ధన ఆలయం
చిత్తూరు జిల్లా:
- తిరుపతి గోవిందరాజుల ఆలయం
- తిరుమల వేంకటేశ్వరాలయం
- శ్రీనివాస మంగాపురం
- వాయల్పాడు శ్రీరామాలయం
- దేవలచెరువు వెంకటేశ్వర ఆలయం
నెల్లూరు జిల్లా:
- ఉదయగిరి శ్రీకృష్ణాలయం
- గండవరం గోపాలకృష్ణ ఆలయం
- వెంకటగిరి రామాలయం
బళ్ళారి జిల్లా:
- కలశాపురం హనుమంతుని ఆలయం (హంపి)
- మతంగాద్రి హనుమంతుని ఆలయం (హోస్పేట తాలూకా)
- మతంగాద్రి వెంకటేశ్వర ఆలయం (హోస్పేట తాలూకా)
- విజయనగర వైష్ణవ ఆలయాలు (హోస్పేట తాలూకా)
- కనకగిరి నరసింహ ఆలయం
- హంపి శ్రీరామాలయం