సోమవారం , 16 సెప్టెంబర్ 2024

Tag Archives: జానపదగీతాలు

అమ్మమ్మో ..నా లడీసు మొగుడూ – జానపదగీతం

నేను - తను

వర్గం : జట్టిజాం పాట అనువైన రాగం: నాదనామక్రియ స్వరాలు (తిశ్రగతి) ఏమిసేతురా బగమతి గురుడా మొగుడు ముసలివాడు బెమ్మరాతర రాసిన వానికి తగులును నా ఉసురు అందరి మొగుళ్ళు సెరువుకు పోయి శాపల్ తెచ్చాంటే అమ్మమ్మో.. నా లడీసు మొగుడూ కాలవకు పోయి కప్పలు తెచ్చిండే ||ఏమి సేతురా|| అందరి మొగుళ్ళు …

పూర్తి వివరాలు

డొక్కల కరువును తెలిపే జానపదగీతం

గంజికేంద్రం

1876-78 సంవత్సరాలలో వచ్చిన కరువును ‘దాతు కరువు’ లేదా ‘డొక్కల కరువు’ లేదా ‘పెద్ద కరువు’ లేదా ‘ముష్టి కరువు’ గా వ్యవహరిస్తారు. తెలుగు సంవత్సరమైన ‘దాత’ లో వచ్చినందున ఈ కరువును ‘దాతు కరువు’ అని వ్యవరించేవారు.  కరువు ఎంత తీవ్రంగా వచ్చిందంటే జనాలకు తినడానికి ఎక్కడా తిండి దొరక్క బాగా …

పూర్తి వివరాలు

ఆ.. మాటలంటదే కోడిపిల్ల…! – జానపదగీతం

కోడిపిల్ల

కోడి పిల్లో… అబ్బో కోడి పిల్లా.. ఆ మాటలంటదే కోడిపిల్ల ఆ.. మాటలంటదే ఆ..లాగనంటదే ఆ..మైన అంటదే ఆ.. లయ్యబడ్తదే కోడిపిల్ల! కోయ్యీ కోయంగానే…కోడి కూత మానేసి కైలాసం నేనూ పోయినానంటదే ఆ మాటలంటదే కోడిపిల్ల!! దిబ్బమీదికొంచబోయి … బొచ్చు గిచ్చు ఈకుతాంటే (౩) అహా.. సిలంకూరి సిన్నప్ప.. శవరం సేసినానంటదే (2) …

పూర్తి వివరాలు

నా కొడకా మానందీరెడ్డీ…! : జానపద గీతం

Kuchipudi

మానందిరెడ్డి లేదా మహానందిరెడ్డి రాయలసీమలో ఒక పాలెగాడు. అతని మంచి ఎందరికో మేలు చేసింది. అది కొందరికి కంటగింపైంది. ఓర్వలేని కొందరు అతన్ని నరికివేశారు. అతని ధీనగాధను తలుచుకుని జానపదులు ఇలా విలపిస్తున్నారు… వర్గం: భిక్షకుల పాట ఈ పాటకు అనువైన తాళం : సావేరి స్వరాలు – చావు తాళం పచ్చశత్రీ …

పూర్తి వివరాలు

సై..రా నరసింహారెడ్డి – జానపదగీతం

దొరవారి నరసింహ్వరెడ్డి

వర్గం: వీధిగాయకుల పాట పాడటానికి అనువైన రాగం: కాంభోజి స్వరాలు (ఆదితాళం) పాటను సేకరించినవారు: కీ.శే. కలిమిశెట్టి మునెయ్య సై..రా నరసింహారెడ్డి.. రెడ్డీ నీ పేరే బంగారు కడ్డీ.. రెడ్డీ సై.. సై..రా నరసింహారెడ్డి.. రెడ్డీ నీ పేరే బంగారూ కడ్డీ..రెడ్డీ అరెరే రాజారావు రావుబహద్దర్ నారసింహరెడ్డి ఏయ్..రెడ్డి కాదు బంగారపు కడ్డీ.. …

పూర్తి వివరాలు

బేట్రాయి సామి దేవుడా! – జానపద గీతం

Kuchipudi

బేట్రాయి సామి దేవుడా-నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా కాటేమి రాయుడా ! కదిరి నరసిమ్మడా మేటైన వేటుగాడ నిన్నే నమ్మితిరా                       1బే1 శాపకడుపున చేరి పుట్టగా-రాకాసిగాని కోపామునేసి కొట్టగా ఓపినన్ని నీళ్ళలోన వలసీ వేగమె తిరిగి బాపనోళ్ళ సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ            1బే1 తాబేలై తాను పుట్టగ -ఆ నీల్లకాడ దేవాసురులెల్ల గూడగ దోవసూసి …

పూర్తి వివరాలు

‘వదినకు ఒకసరి…’ జానపద గీతం

Kuchipudi

వదినకు ఒకసరి బిందెకు బిగసరి బంగారు జడ కుచ్చుల మా వదిన అహ బంగారు జడ కుచ్చుల మావదిన ।వదినకు । తాటి తోపులో పామును చూసి (2) వడ్డాణమంటది మా వదిన తన నడుముకు కట్టమంటది మా వదిన ।వదినకు । చెరువులొ ఉండే కప్పల్ని చూసి బోండాలంటది మా వదిన …

పూర్తి వివరాలు
error: