॥పల్లవి॥ఎవ్వఁడో కాని యెరఁగరాదు కడు-దవ్వులనే వుండు తలఁపులోనుండుlinkplavix prixplavix dciplavix surveillance biologique॥చ1॥ఎడయవు తనరెక్క లెగసిపోలేఁడుకడు దాఁగుఁగాని దొంగయుఁ గాడువడిఁ గిందుపడును సేవకుఁడునుఁ గాఁడువెడఁగుగోళ్ళు వెంచు విటుఁడునుఁ గాఁడు॥చ2॥మిగులాఁబొట్టివాఁడు మింటికినిఁ బొడవుజగడాలు తపసివేషములునుమగువకై పోరాడు మరి విరక్తుఁడునుతగుఁగాపుఁబనులు నెంతయుఁ దెల్లఁదనము॥చ3॥తరుణుల వలపించు తగిలి పై కొనఁడుతురగముఁ దోలు రౌతునుఁ గాఁడుతిరువేంకటాద్రిపైఁ దిరుగు నెప్పుడునుపరమమూర్తియై పరగు నీఘనుడు రాగము: రామక్రియ రేకు: 0012-03 సంపుటము: 1-74 Tags: Annamacharya పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Monday, February 23, 2026
॥పల్లవి॥ఏమివలసిన నిచ్చు నెప్పుడైననేయేమరిక కొలిచిన నీతఁడే దైవముlink॥చ1॥ఘనముగా నిందరికిఁ గన్నులిచ్చుఁ గాళ్లిచ్చుపనిసేయఁ జేతులిచ్చు బలియుఁడైతనుఁగొలువుమని చిత్తములిచ్చుఁ గరుణించివొనర లోకానకెల్ల నొక్కఁడే దైవము॥చ2॥మచ్చిక తనుఁగొలువ మనసిచ్చు మాటలిచ్చుకుచ్చితములేని కొడుకుల నిచ్చునుచొచ్చినచోటే చొచ్చి శుభమిచ్చు సుఖమిచ్చునిచ్చలు లోకానకెల్ల నిజమైనదైవము॥చ3॥పంతమాడి కొలిచినఁ బ్రాణమిచ్చు ప్రాయమిచ్చుయెంతటి పదవులైన నిట్టె యిచ్చువింతవింత విభవాల వేంకటేశుఁడిదె మా-యంతరంగముననుండే అరచేతిదైవము రాగము: బౌళి రేకు: 0028-04 సంపుటము: 1-172 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, బౌళిపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Monday, February 23, 2026
॥పల్లవి॥పోరొ పోరొ యమ్మలాల బొమ్మలాటవారముయీరసాన మమ్ము నిట్టే యేమిసేసేరు॥చ1॥ఊరులేనిపొలమేర వొడలు మోచుకొని నేముతేరదేహ మెక్కుకొని తిరిగేమువారువీరనుచు వట్టివావులు సేసుక లేని-పేరు పెట్టుకొని లోలోఁ బిరువీకులయ్యేము॥చ2॥బుద్దిలేనిబుద్దితోడ పొందు సేసుకొని వట్టి-యెద్దుబండికంటి సంది నీఁగేమునిద్దురలో తెలివంటా నీడలోని యెండంటావుద్దువుద్దులై లేనివొద్దిక నున్నారము॥చ3॥మాటులేనిమాటు దెచ్చి మరఁగు వెట్టుక వట్టి-మేటానమేట్లవలె మెరసేముగాటమైనతిరువేంకటగిరినిలయుని-నాటకమే నిజమని నమ్మిక నున్నారము రాగము: వరాళి రేకు: 0012-02 సంపుటము: 1-73 Tags: Annamacharya Keerthanalu, Telugu పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Monday, February 23, 2026
॥పల్లవి॥ఎన్నఁగలుగు భూతకోటి నెల్లఁ జేసినట్టిచేఁతనిన్నుఁ జేసుకొనుటగాక నీకుఁ నీకుఁ దొలఁగవచ్చునా॥చ1॥గుట్టుచెరిచి లోకమెల్ల ఘోరసంసారమందుకట్టివేసినట్టి పాపకర్మ మేల తీరునుపట్టితెచ్చి నిన్ను రోలఁగట్టివేసి లోకమెఱఁగరట్టుసేసుఁగాక నిన్ను రాజనన్న విడుచునా॥చ2॥మిఱ్ఱుపల్లములకుఁ దెచ్చి మెరసి భూతజాలములకుఁదొఱ్ఱపెసలు గొలచినట్టి దోసమేల పాయునుఅఱ్ఱుసాఁచి గోపసతుల నలమి వెంటవెంటఁదిరుగవెఱ్ఱిఁ జేయుఁగాక నీవు విభుఁడనన్న విడుచునా॥చ3॥పరులఇంటి కేఁగి పరులపరుల వేఁడఁజేసినట్టి –యెరుకమాలినట్టి చేఁత లేల నిన్ను విడుచునువెరపుమిగిలి వేంకటాద్రివిభుఁడ ననుచు జనులచేత-నరులుగొనఁగఁ జేయుఁగాక ఆస నిన్ను విడుచునా రాగము: సామంతం రేకు: 0028-03 సంపుటము: 1-171 Tags: Annamacharya […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Monday, February 23, 2026
॥పల్లవి॥పరదేశిపట్టణమున పదుగురునేగురుఁ గూడుకపరగఁగ వరి చెడ నూదర బలిసినయట్లాయ॥చ1॥ఊరేలెడియతఁ డలసత నూరకయుండఁగ నడుముల-వారలు నిక్కపుగర్తలవలె నుండినగతినిధీరత చెడి తను జీవుఁడు దెలియఁగనేరక యుండినధారుణిలోపల దొంగలధర్మాసనమాయ॥చ2॥వొడలంతంతకుఁ జిక్కఁగ నుబ్బినరోగము సుఖమున-కెడమియ్యక నానాఁటికి నేఁచిన చందమునతడఁబడువిజ్ఞానము గతిదప్పఁగ బలుపగుపట్నముకడుఁజెడఁగా, మాలవాడ ఘనమైనట్లాయ॥చ3॥పొసఁగఁగ నిది గని యధికుడు పుక్కట కాండ్ల నందరిఁబసమారిచి మొదలికర్తఁ బాలించినగతినిపసగలతిరువేంకటగిరిపతి నాదేహపుఁబురి నీ-వసమై వెన్నకు బండ్లు వచ్చినయట్లాయ రాగము: బౌళి రేకు: 0012-01 సంపుటము: 1-72 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక [&పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Monday, February 23, 2026
॥పల్లవి॥ఈతఁడఖిలంబునకు నీశ్వరుఁడై సకల-భూతములలోనఁ దాఁబొదలు వాఁడితఁడు॥చ1॥గోపాంగనల మెఱుఁగు గుబ్బచన్నులమీఁదచూపట్టుకమ్మఁ గస్తూరిపూఁత యితఁడుతాపసోత్తముల చింతాసౌధములలోనదీపించు సుజ్ఞానదీప మితఁడు॥చ2॥జలధికన్యాపాంగ లలితేక్షణములలోకలసి వెలుఁగుచు నున్న కజ్జలం బితఁడుజలజాసనుని వదన జలదిమద్యము నందుఅలర వెలువడిన పరమామృతం బితఁడు॥చ3॥పరివోని సురత సంపదల నింపులచేతవరవధూతతికి పరమమైన యితఁడుతిరువేంకటాచలధిపుఁడు దానె యుండిపరిపాలనము సేయ భారకుండితఁడు రాగము: శ్రీరాగం రేకు: 0028-02 సంపుటము: 1-170 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శ్రీరాగంపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Monday, February 23, 2026
॥పల్లవి॥ఎంతసేసినా నెడయకే పోయముంతలోనినీట మునిఁగిలేచుటlisinopril and drivinglisinopriland.netlisinopril and drivingwat kost de pil॥చ1॥ఉట్టిపై చెరలాట మూరఁబొత్తులకూడుపట్టుచాలనికొమ్ము బహునాయకమువెట్టిమోపరిలాగు వెఱ్ఱివోయినపోకనట్టింటివైరంబు నగుఁబాటుబ్రదుకు॥చ2॥రాకపోకలచేత రాఁగిన పెనుఁబుండువాకులేనివరము వలవనివలుపుయేకాలము వేంకటేశునికృపలేకఆకడీకడ నడయాడెడినడపు రాగము: కన్నడగౌళ రేకు: 0011-05 సంపుటము: 1పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Monday, February 23, 2026
॥పల్లవి॥తొలుఁబాపపుణ్యాలతోడఁ బుట్టితినటబలువైనభవములఁ బడలేనాopen॥చ1॥గాముల యింటనే కాఁపనయితినటపాముపుట్ట నుండియైన బతుకలేనాగోమున హేయపుఁగుండకూడు నించితినటగామిడి నేగారేతిత్తిఁగా నోపనా॥చ2॥కట్టైనగుణములచే కట్టువడితినటచుట్టపుబంధాలరొచ్చుకు నోపనాదట్టపుటాసల నేఁదాల్చితినట నా-వెట్టకాయము మోపవెఱచేనా॥చ3॥నిగిడినలోపల నీ వుండుదుటపగవారికి నేఁ బగిలేనాతగువేంకటేశ నీదయవాఁడనట యీ-వగల నిన్నిఁట గెలువఁగలేనా రాగము: సాళంగం రేకు: 0028-01 సంపుటము: 1-169 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సాళంగంపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Monday, February 23, 2026
॥పల్లవి॥తలఁచినవిన్నియుఁ దనకొరకేఁ వెలిఁదెలియుట దనలోఁ దెలియుట కొరకేvoltaren végbélkúpvoltaren szemcsepp॥చ1॥ఉదయమందుట భవముడుగుట కొరకేచదువుట మేలువిచారించు కొరకేబ్రదుకుట పురుషార్ధపరుఁడౌట కొరకేయెదిరిఁ గనుట తన్నెఱుఁగుట కొరకే॥చ2॥తగులుట విడివడఁదలఁచుట కొరకేనొగులుట కర్మమునుభవించు కొరకేచిగురౌట కొమ్మయి చెలఁగుట కొరకేబెగడుట దురితము పెడఁబాయు కొరకే॥చ3॥యీవలఁ జేయుట ఆవలి కొరకేఆవలనుండుట యీవలఁ కొరకేయీవలనావల నెనయఁ దిరుగుటెల్లశ్రీవేంకటేశ్వరుఁ జేరుట కొరకే రాగము: దేవగాంధారి రేకు: 0011-04 సంపుటము: 1-70 Tags: Annamacharya పూర్తి వివరాలు ...