వార్తా విభాగం

సంకీర్తనలు

దైవమా పరదైవమా – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥దైవమా పరదైవమాయేవగింతలు నాకు నెట్టు దెచ్చేవో॥చ1॥పాపకర్మునిఁ దెచ్చి పరమియ్యఁదలఁచినమేపులకే పోక మెయుకొనీనాతీపులు రూపులుఁ దివిరి నా వెనువెంట-నేపొద్దు నీ వేఁడఁ దెచ్చేవో॥చ2॥అధమాధమునిఁ దెచ్చి యధికుని జేసేనంటేవిధినిషేధములు వివరించునానిధినిధానములు నిచ్చనిచ్చలుఁ బెక్కు-విధముల నెటువటె వెదచల్లెదవో॥చ3॥అతికష్టుఁడగునాకు నలవిగానియీ-మత మొఁసగిన నేను మరిగేనాప్రతిలేని వేంకటపతి నీదునామా-మృత మిచ్చి నను నీవే మెరయింతుగాక రాగము: లలిత రేకు: 0047-06 సంపుటము: 1-291 Tags: Annamacharya Keerthanalu, Telugu పూర్తి వివరాలు ...

కథలు

తాకట్టు (కథ) – సొదుం జయరాం

తాకట్టు అరుణకు పుట్టింటి దగ్గరనుంచి ఉత్తరం వచ్చింది. ఉత్తరం చించి చదవగానే ఆమె ఆనందానికి అవధుల్లేకపోయాయి. ఒకసారి కాదు, రెండుసార్లు చదివింది. కరుణకు పెళ్లి ఖాయమైంది. అదీ ఆ ఉత్తరంలోని వార్త. రెండు మూడు రోజుల్లో పెళ్లికి పిలవడానికని అన్నగారొస్తున్నారు. అరుణ ఆనందంతో పరవశించిపోయింది. చెల్లెలి పెళ్లి అనగానే సంతోషమే కాదు, ఒక సమస్య కళ్లముందు నిలిచింది. దాంతో చప్పున గాలి తీసిన బెలూన్ లాగా అయిపోయింది. ఆ సమస్యకు తక్షణం ఏదో పరిష్కారం కనుగొనాలి. ఆమె […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

హరిఁ గొలిచియు మరీ నపరములా – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥హరిఁ గొలిచియు మరీ నపరములాతిరముగ నతనినే తెలియుటగాకా॥చ1॥పంకజనాభునిపాదములు దలఁచియింకా మరి యొకయితరములాఅంకెల నతనినే అతనిదాసులనేకొంకక నిజముగఁ గొలుచుటగాకే॥చ2॥పన్నగశయనునిబంట్లకు బంటైకొన్నిటిపై మరి కోరికెలాయిన్ని కోరికలు యిదియే తనకనికొన్నది కోలై కోరుటగాకా॥చ3॥వీనుల వేంకటవిభునామామృత –మూనిన మతి మరియును రుచులాతేనెలుగారెడితీపు లతనిమతినానారుచులై ననుచుటగాకా రాగము: భైరవి రేకు: 0047-05 సంపుటము: 1-290 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, భైరవిపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఆదిదేవ పరమాతుమా – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఆదిదేవ పరమాతుమావేద వేదాంతవేద్య నమో నమో॥చ1॥పరాత్పరా భక్తభవభంజనాచరాచర లోకజనక నమోనమో॥చ2॥గదాధరా వేంకటగిరి నిలయాసదానంద ప్రసన్న నమో నమో రాగము: దేవగాంధారి రేకు: 0047-04 సంపుటము: 1-289 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, దేవగాంధారిపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఆకాశమడ్డమా అవ్వలయు నడ్డమా – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఆకాశమడ్డమా అవ్వలయు నడ్డమాశ్రీకాంతు భజియించు సేవకులకు॥చ1॥పాతాళమడ్డమా బలిమథను దాసులకుభూతలం బడ్డమా పుణ్యులకునుసేతు కైలాసములు చిరభూములిన్నియునుపై త్రోవలట పరమ భాగవతులకును॥చ2॥అమరావతమడ్డమా హరి దాసులకు మహాతిమిరంబులడ్డమా దివ్యులకునుకమలాసనుని లోకంబదియు నడ్డమావిమలాత్ములై వెలుఁగు విష్ణు దాసులకు॥చ3॥పరమపద మడ్డమా బ్రహ్మాండధరుఁడైనధర వేంకటేశ్వరుని దాసులకునుయిరవైన లోకముల నిన్నిటా భోగించివరుసలను విహరించు వరవైష్ణవులకు రాగము: భూపాళం రేకు: 0047-03 సంపుటము: 1-288 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

భారమైన వేఁపమాను పాలువోసి పెంచినాను – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥భారమైన వేఁపమాను పాలువోసి పెంచినానుతీరని చేఁదేకాక తియ్యనుండీనా॥చ1॥పాయఁదీసి కుక్కతోఁక బద్దలువెట్టి బిగిసిచాయ కెంత గట్టిగాను చక్కనుండీనాకాయవు వికారమిది కలకాలముఁ జెప్పినాపోయిన పోకలేకాక బుద్ది వినీనా॥చ2॥ముంచి ముంచి నీటిలోన మూల నానఁ బెట్టుకొన్నామించిన గొడ్డలి నేఁడు మెత్తనయ్యీనాపంచమహాపాతకాల బారిఁబడ్డ చిత్తమిదిదంచిదంచి చెప్పినాను తాఁకి వంగీనా॥చ3॥కూరిమితోఁ దేలుఁదెచ్చి కోకలోన బెట్టుకొన్నాసారెసారెఁ గుట్టుగాక చక్కనుండీనావేరులేని మహిమల వేంకటవిభుని కృపఘోరమైన ఆస మేలుకోర సోఁకీనా రాగము: దేవగాంధారి రేకు: 0047-02 సంపుటము: 1-287 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఏమీ నెఱఁగనినా కేడపుణ్యము – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఏమీ నెఱఁగనినా కేడపుణ్యముతామసుండఁజుమ్మీ ముందరునున్నదైవమా॥చ1॥పాతకపుఁజేతులనే పట్టి నిన్నుఁ బూజించు-ఘాఁతుకుఁడ నాకు నెక్కడి పుణ్యముచేతనముఁ బోదిసేయుచిత్తము నీదేకానరాతిబొమ్మఁజుమ్మీ భారము నీది దైవమా॥చ2॥వూనినయెంగిలినోర నొప్పగునిన్నుఁ బొగడు-హీనజంతువునకు నా కేఁటిపుణ్యముతేనెవూసి నీ విట్లాఁ దిప్పఁగానే తిరిగేటి-మానిబొమ్మఁజుమ్మీ నామతిలోనిదైవమా॥చ3॥జాలిఁబడి సంసారజలధిలో మునిఁగేటికూళఁడ నాకేఁటితేఁకువపుణ్యముపాలువోసిపైంచిననాపాలి వేంకటేశనేతోలిబొమ్మఁజుమ్మీ కాతువుగాని దైవమా రాగము: ముఖారి రేకు: 0047-01 సంపుటము: 1-286 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఇన్ని నేఁతలకు నిది యొకటే – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఇన్ని నేఁతలకు నిది యొకటేకన్నా మన సిది కానదు గాని॥చ1॥పాతకకోట్లు భవములు భస్మీ-భూతముసేయఁగఁ బొడవొకటేశ్రీతరుణీపతిచింత, నిజముగాయేతరి చిత్తం బెఱఁగదుగాని॥చ2॥మరణభయంబులు మదములు మలినీ-కరణము సేయఁగఁగల దొకటేహరినామామృత , మందుమీఁది రతినిరతము నా కిది నిలువదుగాని॥చ3॥కుతిలములును దుర్గుణములునుఁ దృణీ –కృతములు సేయఁగ గురుతొకటేపరియగువేంకటపతి సేవారతి,గతియని మతి గని కానదుగాని రాగము: దేవగాంధారి రేకు: 0046-06 సంపుటము: 1-285 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic [&పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఎన్ని భాధలఁబెట్టి – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఎన్ని భాధలఁబెట్టి యేఁచెదవు నీవింక నెంతకాలముదాఁకఁ గర్మమామన్నించుమనుచు నీ మఱఁగు జొచ్చితిమి మామాటాలకించవో కర్మమా॥చ1॥ప్రతిలేని దురితములపాలు సేయక నన్నుఁబాలించవైతి వో కర్మమాతతితోడ నాత్మపరితాపంబుతోడుతను తగులేల సేసి తోకర్మమాజితకాలములకుఁగాని చేతికిని లోనయి చిక్క వేకాలంబు కర్మమామతిహీనులైనట్టిమాకు నొకపరిపాటిమార్గంబు చూపవో కర్మమా॥చ2॥ఆసలనియెడితాళ్ళ నంటగట్టుక విధికి నప్పగించితివిగదె కర్మమావాసి విడిచితిమి నీవారమైతిమి మమ్ము వన్నె చెడనీకు వో కర్మమాకాసుకనుఁ గొరగాని గతిలేని పనికిఁగా కాలుఁదనీవేల కర్మమావోసరించొకమారు వొయ్యనే వొకరీతి నొల్లనని తలఁగుమీకర్మమా॥చ3॥తిరువేంకటాచలాధిపునిమాయలచేతదెసలఁదిరిగినయట్టికర్మమాహరిదాసులగువారి నాదరింతువుగాక అంత నొప్పింతువా కర్మమావరుస నేనుగమీఁదవాని సున్నంబడుగవచ్చునా నీకిట్లఁ […]పూర్తి వివరాలు ...

error: