వార్తా విభాగం

రాజకీయాలు

ప్రొద్దుటూరు శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

ప్రొద్దుటూరు శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైకాపా, తెదేపా, జైసపా పార్టీల తరపున ఇద్దరేసి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం నలుగురు  స్వతంత్రులుగా పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల ఉపసంరణకు గడువు బుదవారం (23 వ తేదీ) ముగియనుంది. తుదిపోరులో నిలబడే అభ్యర్థుల జాబితా ఉపసంహరణ పూర్తైన తరువాత తేలనుంది. శనివారం సాయంత్రం వరకు ప్రొద్దుటూరు శాసనసభ స్థానం నుండి పోటీ కోసం నామినేషన్లు దాఖలు […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

జమ్మలమడుగు శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

జమ్మలమడుగు శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైకాపా, తెదేపా, జైసపా,రాజ్యాదికార పార్టీల తరపున ఇద్దరేసి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల ఉపసంరణకు గడువు బుదవారం (23 వ తేదీ) ముగియనుంది. తుదిపోరులో నిలబడే అభ్యర్థుల జాబితా ఉపసంహరణ పూర్తైన తరువాత తేలనుంది. శనివారం సాయంత్రం వరకు జమ్మలమడుగు శాసనసభ స్థానం నుండి పోటీ కోసం […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

రాజంపేట శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

రాజంపేట శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.  వైకాపా, తెదేపా, జైసపా పార్టీల తరపున ఇద్దరేసి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు . మొత్తం ఆరుగురు అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల ఉపసంరణకు గడువు బుదవారం (23 వ తేదీ) ముగియనుంది. తుదిపోరులో నిలబడే అభ్యర్థుల జాబితా ఉపసంహరణ పూర్తైన తరువాత తేలనుంది. శనివారం సాయంత్రం వరకు రాజంపేట శాసనసభ స్థానం నుండి పోటీ కోసం […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

పులివెందుల శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

పులివెందుల శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తెదేపా తరపున ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ముగ్గురుఅభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు.  నామినేషన్ల ఉపసంరణకు గడువు బుదవారం (23 వ తేదీ) ముగియనుంది. తుదిపోరులో నిలబడే అభ్యర్థుల జాబితా ఉపసంహరణ పూర్తైన తరువాత తేలనుంది. 1 రాజగోపాల్‌రెడ్డి, కొండ్రెడ్డి – కాంగ్రెస్ 2 జగన్‌మోహన్‌రెడ్డి, యెడుగూరి సందింటి – వైకాపా 3 వెంకట సతీష్‌కుమార్‌రెడ్డి,  సింగారెడ్డి – తెదేపా […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

కడప శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

కడప శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 36 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తెదేపా, బసపాల తరపున ముగ్గురేసి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించగా, వైకాపా, కాంగ్రెస్, భాజపా, జైసపా, సిపిఎం, సిపిఐ పార్టీల తరపున ఇద్దరేసి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు . మొత్తం పది మంది అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు. వీరిలో కొందరు స్వతంత్ర అభ్యర్థిగా మరియు ఏదో ఒక పార్టీ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేశారు […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

కడప పార్లమెంటు బరిలో ఉన్న అభ్యర్థులు

సార్వత్రిక ఎన్నికలలో కీలక ఘట్టమైన నామినేషన్ల దాఖలు నేటితో ముగిసింది. కడప పార్లమెంటు నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల వివరాలు … వైఎస్ అవినాష్ రెడ్డి – వైకాపా రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి – తెదేపా రెడ్డెప్పగారి హేమలత – తెదేపా వీణా అజయ్ కుమార్ – కాంగ్రెస్ షేక్ మహబూబ్ బాష – కాంగ్రెస్ సాజిద్ హుస్సేన్ – ఆమ్ ఆద్మీ పార్టీ గజ్జల రామసుబ్బారెడ్డి – పిరమిడ్ పార్టీపూర్తి వివరాలు ...

రాజకీయాలు

రాజంపేట పార్లమెంటు బరిలో ఉన్న అభ్యర్థులు

ఈ రోజు (శనివారం) నామినేషన్ల ఘట్టం ముగిసింది. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల వివరాలు … అయ్యన్నగారి సాయిప్రతాప్ – కాంగ్రెస్ షేక్ జిలాని సాహెబ్ – కాంగ్రెస్ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి – వైకాపా పెద్దిరెడ్డి స్వర్ణలత – వైకాపా దగ్గుబాటి పురందేశ్వరి – భాజపా సి వాసుదేవరెడ్డి – భాజపా జి ముజీబ్ హుస్సేన్ – జైసపా ఎస్ నాగేంద్రబాబు – మహాజన సోషలిస్ట్ పార్టీ ఎస్ నరేంద్రబాబు – […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

తెదేపా జిల్లా అధ్యక్షునికి బాబు పోటు

తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు – జిల్లా నుండి గెలిచిన ఏకైక తెదేపా ఎమ్మెల్యే లింగారెడ్డి ప్రొద్దటూరు టిక్కెట్ విషయంలో వెన్నుపోటుకు గురయ్యారు. సుదీర్ఘ కాలం తెదేపాను అంటిపెట్టుకొన్న లింగారెడ్డిని కాదని కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి బాబు ప్రొద్దుటూరు టికెట్ కేటాయించారు. ఈ విషయం తెలిసీ లింగారెడ్డి ఇంటి వద్ద టిడిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. పార్టీ సింబర్‌ సైకిల్‌ను సైతం మంటల్లో వేశారు. సీఎం రమేష్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున […]పూర్తి వివరాలు ...

ఆచార వ్యవహారాలు

కమలాపురం ఉరుసు ముగిసింది

కమలాపురం హజరత్ అబ్దుల్ గఫార్‌షాఖాద్రి ఉరుసు ఘనంగా ముగిసింది. ఈనెల 14న నషాన్‌తో ప్రారంభం కాగా గురువారం తహలీల్‌తో ముగిశాయి. గురువారం ఉదయం దర్గా ఫీఠాధిపతి గఫార్‌స్వామి ఆధ్వర్యంలో గంధం ఇంటి నుంచి వూరేగింపుగా గంధాన్ని, పూలను తీసుకువచ్చి దర్గాలో ఎక్కించారు. నషాన్ సందర్భంగా దర్గాలో ప్రతిష్ఠించిన జెండాను కిందికి దించారు. స్వామి మజార్లపై పూలఛాదర్లు సమర్పించి భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం హిందూ, ముస్లిం భక్తులు చక్కెర చదివింపులు చేసి, పంచిపెట్టారు. పీఠాధిపతి సోదరులు […]పూర్తి వివరాలు ...

error: