వార్తా విభాగం

పర్యాటకం

400 ఏండ్ల రాయచోటి పత్తర్‌ మసీదు

రాయచోటి నడిబొడ్డున ఠాణా సెంటర్‌లో ఉన్న అతి ప్రాచీనమైన మసీదు ‘షాహీ జామియా’ మసీదు (పత్తర్‌ మసీదు). దీనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ మసీదు స్థలాన్ని అప్పటి భూస్వామి ఇనాయత్‌ ఖాన్‌ దానం చేశారట. అప్పట్లో గ్రామ పెద్దల సహకారంతో ఆర్థిక వనరులు సమకూర్చకుని మసీదు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మసీదు నిర్మాణమంతా రాతితో జరిగింది. అందుకే దీనిని పత్తర్‌ మసీద్‌ అని పిలుస్తారు. మసీదు అంటే ప్రార్థనా మందిరం. దీనికి మరొక పేరు […]పూర్తి వివరాలు ...

వార్తలు

సమైక్యాంధ్ర కోసం జిల్లాలో రాజీనామాలు

సమైక్యాంధ్ర కోసం కడప జిల్లాలో రాజీనామాల పర్యవం మొదలైంది. సమైక్యాంధ్ర జేఏసిీ, విద్యార్థి జేఏసిీ నేతలు ఆదివారం నిర్వహించిన సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు రాజీనామా చేశారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు నారాయణరెడ్డి, బచ్చల పుల్లయ్యలు స్పీకర్ ఫార్మెట్‌లో వేదికపైనే రాజీనామాలు చేశారు. సీమాంధ్రలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎం పీలు సహా మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేసేలా విద్యార్థులు ప్రజలు ఒత్తిడి తేవాలని సమైక్యాంధ్ర జేఏసిీ నేతలు […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

మాటలు లేకుండా విషయం చెప్పగల ప్రతిభావంతుడు

ఒక పేజీలో చెప్పలేని విషయాన్ని ఒక మాటలోనే కార్టూనిస్టులు చెప్పగలరని, కానీ పొదుపరి అయిన సురేంద్ర మాటలు లేకుండా ‘కాప్షన్ లెస్’ కార్టూన్లతో ఎంతో విషయం చెప్పగల ప్రతిభావంతుడని ఛత్తీస్ ఘడ్ సి.ఎం రమణ్ సింగ్ కొనియాడారు. కార్టూన్ మాస పత్రిక ‘కార్టూన్ వాచ్’ ఆధ్వర్యంలో జూన్ 29 వ తేదీన (శనివారం) రాయపూర్ లోని ‘సర్క్యూట్ హౌస్’లో – ‘కార్టూన్ ఫెస్టివల్-2013’లో భాగంగా జరిగిన జీవిత సాఫల్య పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా […]పూర్తి వివరాలు ...

వార్తలు

9న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్

23వ తేదీన కడప డివిజన్‌లో… 27న రాజంపేట డివిజన్‌లో… 31న జమ్మలమడుగు డివిజన్‌లో… పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జిల్లాలోని 791 పంచాయతీలకు గాను  785 పంచాయతీలకు ఈనెల 9వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 260 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు (ఆర్‌ఓలు) (స్టేజ్-1 ఆఫీసర్లు), 260 మంది (స్టేజ్-2 ఆఫీసర్లు) సహాయకుల నియామకాలకు కలెక్టర్ కోన శశిధర్ ఆమోదం తెలిపారు. మొదటి విడతలో ఈనెల 23వ తేదీన కడప డివిజన్‌లో 252 […]పూర్తి వివరాలు ...

వార్తలు

పీసెట్‌లో మొదటి, ఆరవ ర్యాంకు మనోల్లకే..

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నబీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పీసెట్‌ పరీక్ష ఫలితాలలో కడప జిల్లా వాసులు సత్తా చాటారు. బీపీఈడీలో రాష్ట్ర మొదటి ర్యాంకును కడప జిల్లా గోపవరానికి చెందిన దుత్తలూరు ప్రభావతి సాధించారు. యూజీడీపీఈడీ కోర్సులో 6వ ర్యాంకును లక్కిరెడ్డిపల్లి మండలం కుర్నూతలకు చెందిన గ్రంధం భారతి సాధించారని పీసెట్‌ కన్వీనర్‌ పాల్‌కుమార్‌ వెల్లడించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మంగళవారం పీసెట్‌ ఫలితాలను విడుదల చేసింది.పూర్తి వివరాలు ...

వార్తలు

2013 నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు

జిల్లాలోని నారంరాజుపల్లె జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఆరోతరగతి ప్రవేశానికి ఈ ఏడాది ఫిబ్రవరి 10వతేదీన సీబీఎస్‌ఈ (ఢిల్లీ) నిర్వహించిన ప్రవేశ పరీక్షాఫలితాలను శనివారం ప్రకటించారు. అర్హత సాధించిన అభ్యర్థులకు విడిగా రిజిస్టరు పోస్టుద్వారా సమాచారం ఇచ్చామని ప్రిన్సిపాల్‌ కె.వి సుబ్బారెడ్డి తెలిపారు.ఆరో తరగతిలో ప్రవేశానికి అర్హత సాధించిన వారి నెంబర్లు: రూరల్‌ ఓపెన్‌ కేటగిరి 00014, 00016, 00050, 00952, 01017, 01235, 01236, 01539, 01801, 01856, 02048, 02610, 02614, 02621, 03241, 03340, […]పూర్తి వివరాలు ...

వార్తలు

తుమ్మేటి రఘోత్తమరెడ్డికి కేతు పురస్కారం ప్రధానం

ప్రతి విద్యార్థి మాతృభాషమీద పట్టు సాధించాలని జాతీయస్థాయి భారతీయ భాషాభివృద్ధి మండలి సభ్యుడు, ప్రముఖ రచయిత కేతు విశ్వనాథరెడ్డి పిలుపునిచ్చారు. నందలూరు కథానిలయం ఏటా ప్రదానం చేసే కేతువిశ్వనాధరెడ్డి పురస్కారాన్ని  తుమ్మెటి రఘోత్తమరెడ్డికి అందజేశారు. తుమ్మేటి రఘోత్తమరెడ్డిని కేతు విశ్వనాథరెడ్డి పురస్కారంతో రాజంపేట లయన్స్‌క్లబ్‌ అధ్యక్షులు అబ్దుల్లా, కార్మిక సంఘ మాజీ నాయకుడు నువ్వుల చిన్నయ్యలు సత్కరించారు. శ్రీప్రతిభా ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేతు విశ్వనాధరెడ్డి ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. మాతృభాష మీద పట్టు సాధించాలంటే […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

భాషల అభివృద్ధి మండలి సభ్యునిగా కేతు విశ్వనాథరెడ్డి

భారతీయ భాషల అభివృద్ధికి కృషి చేసే జాతీయ మండలి సభ్యునిగా తెలుగు భాషకు సంబంధించి ప్రముఖ రచయిత కేతు విశ్వనాథరెడ్డి నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. కాగా, భారతీయ భాషల అభివృద్ధికి కౌన్సిల్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్(సీసీఐఎల్) కృషి చేస్తోంది. దీనికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (1996) గ్రహీత. […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

సురేంద్రకు జీవిత సాఫల్య పురస్కారం

2013 సంవత్సరానికి గాను  ‘కార్టూన్ వాచ్’ జీవిత సాఫల్య పురస్కారానికి కార్టూనిస్టు సురేంద్ర ఎంపికయ్యారు. ఈ నెల 29వ తేదీన  ‘కార్టూన్ ఫెస్టివల్’లో భాగంగా రాయ్ పూర్ లోజరిగే కార్యక్రమంలో సురేంద్రకు పురస్కారాన్ని ప్రధానం చేయనున్నారు. చత్తీస్ఘడ్ ముఖ్యమత్రి రమణ్ సింగ్, ఆ రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి బ్రుజ్మోహన్ అగర్వాల్ లు పురస్కార ప్రదానోత్సవానికి హాజరవుతారు. ‘కార్టూన్ వాచ్’ దేశంలోని ఏకైక కార్టూన్ మాస పత్రిక. గతంలో ఆర.కె.లక్ష్మణ్, అజిత్ నైనన్, సుధీర్ తైలాంగ్ ‘కార్టూన్ […]పూర్తి వివరాలు ...