వార్తా విభాగం

పంచాంగం

ఈ రోజు పంచాంగం – డిసెంబర్ 4, 2014

తేదీ: డిసెంబర్ 4, 2014 (గురువారం) మాసం : మార్గశిరం, దక్షిణాయనం (జయనామ సంవత్సరం) తిధి: త్రయోదశి(సా 7.04 వరకు) నక్షత్రం: భరణి రా 11.22వ శుభ మూహూర్తం: లేదు వర్జ్యము: ప 9.12ల  10.46 వ దుర్మూహుర్తము: ప 10.14ల 10.59వ, మ 2.14ల  3.26వ  పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

మనోళ్ళు జిమ్నాస్టిక్స్‌లో పతకాల పంట పండించారు

వైఎస్సార్ క్రీడాపాఠశాల విద్యార్థుల ఘనత కడప : కాకినాడలో నవంబరు 27, 28 తేదీలలో జరిగిన రాష్ట్రస్థాయి 60వ ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్ పోటీల్లో వైఎస్సార్ క్రీడాపాఠశాల విద్యార్థులు  23 పతకాలను సొంతం చేసుకుని కడప జిల్లా సత్తా చాటారు. మొత్తం  8 బంగారు, 11 రజతం, 4 కాంస్య పతకాలు సాధించి విజయకేతనం ఎగురవేశారు.  అండర్-14 బాలికల విభాగంలో కడపకు టీం ఛాంపియన్‌షిప్ వచ్చింది. అండర్-17 బాలుర విభాగంలో కడప జట్టు మూడవస్థానాన్ని పొందింంది. విజయవాడలో […]పూర్తి వివరాలు ...

పంచాంగం

ఈ రోజు పంచాంగం – డిసెంబర్ 3, 2014

తేదీ: డిసెంబర్ 3, 2014 (బుధవారం) మాసం : మార్గశిరం, దక్షిణాయనం (జయనామ సంవత్సరం) తిధి: ద్వాదశి (రా 8.08 వరకు) నక్షత్రం: అశ్విని రా 11.45వ శుభ మూహూర్తం: ఉ 7.35ల 9.35వ, మ 3.00ల 4.30వ వర్జ్యము: సా 7.51ల  09.25 వ దుర్మూహుర్తము: ప 11.43ల 12.28వపూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

జాతీయస్థాయి పోటీలకు అంకాళమ్మగూడూరు బడిపిల్లోల్లు

కడప: జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు అంకాళమ్మగూడూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన అయిదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. గతనెల కృష్ణా జిల్లాలో సీబీఆర్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ 60వ హ్యాండ్‌బాల్ పోటీల్లో సత్తా చాటి జాతీయస్థాయి పోటీలకు వీరు ఎంపికయ్యారన్నారు. అండర్-14 బాలుర విభాగంలో కె.పెద్దిరాజు, బాలికల విభాగంలో దీపిక, కడపనాగయ్యపల్లికి చెందిన లక్ష్మీచంద్రిక, తేజస్విని ఈ పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. అండర్-17 బాలికల విభాగంలో […]పూర్తి వివరాలు ...

పంచాంగం

ఈ రోజు పంచాంగం – డిసెంబర్2, 2014

తేదీ: డిసెంబర్ 2, 2014 (మంగళవారం) మాసం : మార్గశిరం, దక్షిణాయనం (జయనామ సంవత్సరం) తిధి: ఏకాదశి (రా 9.27 వరకు) నక్షత్రం: రేవతి రా 12.23వ శుభ మూహూర్తం: తె 4.00ల 5.15వ వర్జ్యము: మ 12.48ల  2.20 వ దుర్మూహుర్తము: ప 8.44ల 9.29వ, రా 10.48ల 11.33వపూర్తి వివరాలు ...

వ్యాసాలు

కథానికా, దాని శిల్పమూ – రాచమల్లు రామచంద్రారెడ్డి

‘జీవితంలో చూసి ఉపేక్షించే విషయాలనే యీ కథలలో చదివి షాక్ తింటాం.’ అని నా కథల గురించి కుటుంబరావు అన్నారు. షాక్ (దిమ్మరపాటు) మాట యేమైనా పాఠకుని హృదయం మీద గాఢమైన అనుభూతి ముద్ర వేయాలనే ఉద్దేశంతోనే నేనీ కథానికలు రాసినాను. కథానికను గురించే కాదు. మొత్తం సాహిత్యం గురించే నా అవగాహన అది. అనుభూతి లేకుండా సాహిత్యమనేదే లేదు. సమస్త సాహిత్యమూ హృదయ వ్యాపారమే. అంటే అనుభూతి వ్యంజకమే. అయితే, అనుభూతి అనేది వెగటు కలిగించే […]పూర్తి వివరాలు ...

పంచాంగం

ఈ రోజు పంచాంగం – డిసెంబర్ 1, 2014

తేదీ: డిసెంబర్ 1, 2014 (సోమవారం) మాసం : మార్గశిరం, దక్షిణాయనం (జయనామ సంవత్సరం) తిధి: దశమి (రా 11.00 వరకు) నక్షత్రం: ఉత్తరాభాద్ర రా 1.14వ శుభ మూహూర్తం: ప 8.25ల 9.20వ వర్జ్యము: ప 11.27ల  12.59 వ దుర్మూహుర్తము: మ 12.27ల 1.12వ, మ 2.40ల 3.24వపూర్తి వివరాలు ...

చరిత్ర

దివిటీల మల్లన్న గురించి రోంత…

కడపలోని యోగివేమన యూనివర్శిటీ చరిత్ర విభాగం పరిశోదనలో ‘దివిటీలమల్లు సెల’గా స్థానిక ప్రజలు భావించే కొండపేటు ఆదిమానవుల ఆవాసంగా ఉండేదనే విషయం వెలుగులోకి వచ్చింది. ”మల్లుగానిబండ’గా స్థానికులు పిలిచే ఈ ప్రదేశంలో ఆదిమానవులు యెర్రటి కొండరాళ్ళపై తెల్లటి వర్ణాలతో జంతువులు, మనుషుల చిత్రాలను గీశారు. దీంతో మైదుకురు నియోజకవర్గంలోని ఖాజీపేట మండలం భూమాయపల్లెలో యాదవ కుటుంబంలో పుట్టి రేకలకుంటలో ఒక పాలెగాని ఇంట పెరిగి అత్యంతసాహసవంతుడిగా పేరుగాంచి, బ్రిటీషువారినే ఎదిరించిన దివిటీలమల్లు ఆదిమానవుడికి అవాసమైన కొండపేటులోనే తలదాచుకున్నట్లు […]పూర్తి వివరాలు ...

చరిత్ర ప్రత్యేక వార్తలు

‘మల్లుగానిబండ’పై ఆది మానవులు గీసిన బొమ్మలు

కడప: మైదుకూరు సమీపంలోని రాణిబాయి దగ్గర ఉన్న ‘మల్లుగానిబండ’పై ఆదిమానవులు గీసిన బొమ్మలను (రేఖా చిత్రాలను) యోగివేమన విశ్వవిద్యాలయం చరిత్ర శాఖ వెలుగులోకి తెచ్చింది. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బేతనభట్ల శ్యామసుందర్ శనివారం ఈ రేఖాచిత్రాలను విడుదల చేశారు. చిత్రాలను అధ్యయనం చేసిన విశ్వవిద్యాలయ చరిత్ర విభాగం అవి బృహత్ శిలాయుగం, నవీన శిలాయుగాలకు చెందినవిగా తేల్చింది. చరిత్ర పురావస్తుశాఖ విభాగాధిపతి డాక్టరు రామబ్రహ్మం, భూవిజ్ఞానశాఖ సహాయాచార్యులు డాక్టరు కె.రఘుబాబు, చరిత్ర పురావస్తుశాఖ పరిశోధక విద్యార్థి ఎస్వీ […]పూర్తి వివరాలు ...

error: