వార్తా విభాగం

అభిప్రాయం

మంగంపేట ముగ్గురాయి గనుల ప్రయివేటీకరణ?

కడప జిల్లా మంగంపేట బైరైటీస్‌(ముగ్గురాయి) గనులను ప్రయివేటు సంస్థలకు ధారాదత్తం చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అత్యంత విలువైన, అరుదైన బైరైటీస్‌ గనులను ప్రయి’వేటు’కు అప్పగించడమంటే అక్షరాలా లక్ష కోట్ల రూపాయల సంపదను వారి చేతిలో అప్పనంగా పెట్టడమే. ప్రయివేటీకరణపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ మంగంపేట గనుల చుట్టూ ఏదో తతంగం నడుస్తోందన్నది మాత్రం సుస్పష్టంగా తెలుస్తోంది. బైరైటీస్‌ మార్కెట్‌పై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు ఆధిపత్యం చెలాయిస్తున్న నేపథ్యంలో ఆరు నెలల క్రితం అధికారంలోకొచ్చిన […]పూర్తి వివరాలు ...

పంచాంగం

ఈ రోజు పంచాంగం – డిసెంబర్ 12, 2014

తేదీ: డిసెంబర్ 12, 2014 (శుక్రవారం) మాసం : మార్గశిరం, దక్షిణాయనం (జయనామ సంవత్సరం) తిధి: షష్ఠి (రా 2.23 వరకు) నక్షత్రం: ఆశ్లేష ప 8.48వ శుభ మూహూర్తం: ప 11.00ల 12.10వ, తె 4.00ల 4.35వ వర్జ్యము: రా 10.19ల  12.07 వ దుర్మూహుర్తము: ప 8.51ల  9.35వ, మ 12.32ల  1.16వపూర్తి వివరాలు ...

రాజకీయాలు

అవినీతిని నిరోధించెందుకే స్థానికుల కోటా రద్దు చేశారట!

మంగంపేట: ముగ్గురాళ్ళ విషయంలో కొంత మంది స్వార్థం కోసం అందరినీ బలిచేసే కార్యక్రమాలు జరుగుతున్నాయనీ తెదేపా రైల్వేకోడూరు నియోజకవర్గ బాధ్యుడు కస్తూరి విశ్వనాధనాయుడు ఆరోపించారు. 15న మిల్లర్లు ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నాకు పిలుపు ఇచ్చిన నేపధ్యలో పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంగంపేట పరిధిలోని బడా బయ్యర్లు చిన్నచిన్న మిల్లుల నుంచి రాయిని పొడి గొట్టకుండా నేరుగా అధిక ధరలకు అమ్మడం ప్రారంభించారన్నారు. ఏపీఎండీసీ […]పూర్తి వివరాలు ...

సమాచారం

కడప మీదుగా శబరిమలకు వెళ్ళే ప్రత్యేకరైళ్లు

కడప మీదుగా శబరిమలకు మొత్తం మూడు ప్రత్యేకరైళ్లు, ఒక రోజువారీ రైలు నడుస్తున్నాయి. ఆ రైల్ల వివరాలు…. అకోల జంక్షన్ – కొల్లాంల మధ్య నడిచే 07505 నంబరు గల ప్రత్యెక రైలు అకోల నుంచి ప్రతి శనివరం బయలుదేరి కడపకు ఆదివారం ఉదయం 7 గంటలకు చేరుకుంటుంది. ఆదిలాబాద్ – కొల్లాంల మధ్య నడిచే 07509 నంబరు గల ప్రత్యేక రైలు కడప మీదుగా వెళుతుంది. ప్రతి శనివారం ఆదిలాబాద్ నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం […]పూర్తి వివరాలు ...

పంచాంగం

ఈ రోజు పంచాంగం – డిసెంబర్ 11, 2014

తేదీ: డిసెంబర్ 11, 2014 (గురువారం) మాసం : మార్గశిరం, దక్షిణాయనం (జయనామ సంవత్సరం) తిధి: పంచమి (రా 11.50 వరకు) నక్షత్రం: ఆశ్లేష పూర్తి శుభ మూహూర్తం: ప 11.15ల 12.05వ వర్జ్యము: రా 8.18ల  10.05 వ దుర్మూహుర్తము: ప 10.18ల  11.02వ, మ 2.44ల  3.18వపూర్తి వివరాలు ...

వ్యాసాలు

పుట్టపర్తి నారాయణాచార్యుల ఇంటర్వ్యూ

ఆనందనామ సంవత్సరం చైత్ర శుధ్ధ విదియ అంటే మార్చి 28,1914 న పుట్టిన కీ.శే పుట్టపర్తి నారాయణాచార్యుల వారికిది శతజయంతి సంవత్సరం… ఆ మహానుభావుడి  సాహిత్య కృషీ.., శివతాండవ సృష్టీ.. మన సిరిపురి పొద్దుటూరులోనే జరిగింది. భారత ప్రభుత్వం నుండి అత్యున్నత పద్మ పురస్కారాలనూ, శ్రీ వెంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాల నుండి డాక్టరేట్లను పుట్టపర్తి వారు అందుకున్నారు. పుట్టపర్తితో జానమద్ది హనుమచ్ఛాస్త్రి జరిపిన సంభాషణ పూర్తి పాఠమిది… ఈ ఇంటర్వ్యూ చేసిన సంవత్సరం అందుబాటులో లేదు. […]పూర్తి వివరాలు ...

వార్తలు

అలా ఆపగలగడం సాధ్యమా?

కడప: నగరంలో ఈ నెల 12న జరుగనున్న హిందూ శంఖారావం సభలో వీహెచ్‌పీ నేత ముస్లిం, మైనార్టీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా చూఒడాలని కోరుతూ ముస్లిం మైనార్టీల ప్రతినిధులు మంగళవారం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించినారు. ఈ సందర్భంగా వారు హిందూ శంఖారావం పేరుతో జరుగు సమావేశానికి తాము వ్యతిరేకం కాదన్నారు. ముస్లింలను వ్యతిరేకించే విధంగా తొగాడియా వ్యాఖ్యలు చేయకుండా ఆపాలని వారు విజ్ఞప్తి చేశారు. భాజపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ పెద్దలు […]పూర్తి వివరాలు ...

పంచాంగం

ఈ రోజు పంచాంగం – డిసెంబర్ 10, 2014

తేదీ: డిసెంబర్ 10, 2014 (బుధవారం) మాసం : మార్గశిరం, దక్షిణాయనం (జయనామ సంవత్సరం) తిధి: చవితి (రా 9.36 వరకు) నక్షత్రం: పుష్యమి తె 6.00వ శుభ మూహూర్తం: మ 2.55ల 3.45వ, తె 4.00ల 4.45వ వర్జ్యము: మ 12.25ల  2.11 వ దుర్మూహుర్తము: ప 11.46ల  12.30వపూర్తి వివరాలు ...

పంచాంగం

ఈ రోజు పంచాంగం – డిసెంబర్ 9, 2014

తేదీ: డిసెంబర్ 9, 2014 (మంగళవారం) మాసం : మార్గశిరం, దక్షిణాయనం (జయనామ సంవత్సరం) తిధి: తదియ (సా 7.52వరకు) నక్షత్రం: పునర్వసు రా 3.38వ శుభ మూహూర్తం: తె 4.00ల 4.50వ వర్జ్యము: మ 2.43ల  4.27 వ దుర్మూహుర్తము: ప 8.49ల  9.33వ, రా 10.51ల  11.35వపూర్తి వివరాలు ...

error: