గురువారం , 21 నవంబర్ 2024
ముఖ్యమంత్రిగా జగన్

వైఎస్ జగన్ హయాంలో కడపకు దక్కినవి

వైఎస్ జగన్ హయాంలో కడప అభివృద్ధి

జగన్ గా చిరపరిచితుడైన కడప జిల్లాకు చెందిన యెడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి (దివంగత యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి గారి కుమారుడు) 30/05/2019 నుండి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశారు.

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కడప జిల్లాకు మంజూరు చేసిన/చేయించిన కొన్ని అభివృద్ది పనులు …

విద్యారంగం :

  • సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా రిమ్స్ విస్తరణ ప్రదేశం : కడప నగరం అంచనా వ్యయం :
  • ప్రభత్వ వైద్య కళాశాల ఏర్పాటు ప్రదేశం : పులివెందుల పట్టణం అంచనా వ్యయం : 500 కోట్ల రూపాయలు
  • వైఎస్ఆర్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం ఏర్పాటు, ప్రదేశం : కడప నగరం అంచనా వ్యయం : 500 కోట్ల రూయాపాయలు
  • నాడు – నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ
  • వైఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాల మౌలిక సదుపాయాల విస్తరణ , ప్రదేశం : ప్రొద్దుటూరు అంచనా వ్యయం : 65 కోట్ల రూపాయలు
చదవండి :  కేతు విశ్వనాథరెడ్డి ఇంటర్వ్యూ...

పారిశ్రామిక రంగం :

  • వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, ప్రదేశం : కొప్పర్తి వ్యయం : 748 కోట్ల రూపాయలు (భూమి వ్యయం కాకుండా) (జీవో: RT -76, Dated : 25-05-2021, Dept of Industries)
  • ఆం.ప్ర ఉక్కు కర్మాగారం ప్రదేశం : చిన్నదండ్లూరు పెట్టుబడి వ్యయం :
  • సెంచురీ ప్లై వుడ్ పరిశ్రమ ఏర్పాటు ప్రదేశం : బద్వేలు పెట్టుబడి : 600 కోట్ల రూపాయలు

క్రీడా రంగం :

మౌలిక సదుపాయాలు :

  • కడప విమానాశ్రయంలో రన్ వే విస్తరణ, నైట్ ల్యాండింగ్ సౌకర్యం కోసం 40 ఎకరాల కేటాయింపు
  • కడప విమానాశ్రయ టెర్మినల్ ఆధునీకరణ, విస్తరణ పనులు, అంచనా వ్యయం : 320 కోట్లు
  • మైలవరం డ్యాం నుండి ప్రొద్దుటూరు పట్టణానికి తాగునీటి సరఫరా , అంచనా వ్యయం : 150 కోట్లు
  • ప్రొద్దుటూరు – యర్రగుంట్ల మార్గం పెన్నా నదిపైన హైలెవెల్ వంతెన నిర్మాణం, అంచనా వ్యయం : 53 కోట్లు
  • ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి, అంచనా వ్యయం : 5 కోట్లు
  • గ్రామీణ రోడ్ల నిర్మాణం, ప్రదేశం : ప్రొద్దుటూరు నియోజకవర్గం వ్యయం: 200 కోట్ల రూపాయలు
  • పేదలకు ఇళ్లపట్టాలు
  • గ్రామ/వార్డు సచివాలయాల ఏర్పాటు
చదవండి :  ముఖ్యమంత్రి కిరణ్ చెప్పిన రహస్యం!

వ్యవసాయరంగం:

  • రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు
  • పులివెందుల అరటి పరిశోధనా కేంద్రం ఏర్పాటు

పర్యాటక రంగం:

  • గండి ఆలయ అభివృద్ధి ప్రదేశం : వేంపల్లె వ్యయం: 23.3 కోట్ల రూపాయలు
  • జిప్ లైనర్, రోప్ వే ఏర్పాటు ప్రదేశం :  గండికోట  వ్యయం : 9 కోట్ల రూపాయలు
  • ఉలిమెళ్ళ లేక్ ఫ్రంట్ ప్రదేశం : పులివెందుల వ్యయం : 65 కోట్ల రూపాయలు
  • Ulimella Lake Front

పట్టణీకరణ:

  • కడప నగరం : మహావీర్ సర్కిల్ – పుట్లంపల్లి (రిమ్స్) రోడ్డు విస్తరణ
  • కడప నగరం : అన్నమయ్య సర్కిల్ – దేవుని కడప రోడ్డు విస్తరణ
  • కడప నగరం : అన్నమయ్య సర్కిల్ – గోకుల లాడ్జి రోడ్డు విస్తరణ
  • కడప నగరం : వైఎస్ మరణానంతరం ఆగిన బుగ్గవంక రక్షణ గోడ నిర్మాణపనుల తిరిగి కొనసాగింపు
  • ప్రొద్దుటూరు : కూరగాయల మార్కెట్ విస్తరణ, అంచనా వ్యయం : 53 కోట్లు
  • ప్రొద్దుటూరు : డ్రైనేజీ కాలువల ఆధునీకరణ / తాగునీటి పైప్ లైన్ల ఏర్పాటు అంచనా వ్యయం : 160కోట్లు
  • ప్రొద్దుటూరు : వైదుకూరు రోడ్డు మరమ్మతులు /అభివృద్ధి అంచనా వ్యయం : 4 కోట్లు
  • ప్రొద్దుటూరు : పార్కు నిర్మాణం అంచనా వ్యయం : 5 కోట్లు
చదవండి :  జమ్మలమడుగు పురపాలిక పీఠం వైకాపాదే

సాగునీరు:

  • పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 85000 క్యూసెక్కులకు పెంపు
  • రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏర్పాటు

ఇదీ చదవండి!

గొంతెత్తిన జగన్

విపక్ష నేత సీమ గురించి మాట్లాడారోచ్!

కడప: విపక్ష నేతగా ఎన్నికైన చాన్నాళ్ళ తర్వాత మొదటి సారిగా విపక్షనేత వైఎస్ జగన్ రాయలసీమకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయం …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: