కడప జిల్లా అవగాహన పోటీ

కడప జిల్లా అవగాహన పోటీ

కడప జిల్లాకు సంబంధించిన మీ అవగాహన ఎంత ? కడప జిల్లాను గురించి మీ అవగాహన సంపూర్ణమైతే ఈ ప్రశ్నలకు సమాధానాలు పూర్తి చేసి బహుమతులు గెలుచుకోండి.

Please enter your email:

1. ‘కడప మండల చరిత్రము’ అనే పుస్తకాన్ని రాసిన రచయిత :

 
 
 
 

2. కడప జిల్లాలో ఉన్న అద్వైత మఠం :

 
 
 
 

3. కడప జిల్లాలోని మండలాల సంఖ్య :

 
 
 
 

4. కడప జిల్లాకు సాగునీరు అందేందుకు అవరోధంగా ఉన్న జీవో :

 
 
 
 

5. రాచవీడు అనేది ఈ ఊరికి మరో పేరు :

 
 
 
 

6. కడప జిల్లా సరిహద్దును పంచుకుంటున్న జిల్లాలు ఎన్ని ?

 
 
 
 

7. ప్రపంచంలోనే అరుదైన కలివికోడికి ఆవాసం ఏది?

 
 
 
 

8. కడప జిల్లాకు చెందిన సినీ ప్రముఖులు :

 
 
 
 

9. కడపకు విమానాలు నడుపుతున్న సంస్థ :

 
 
 
 

10. కడప జిల్లాలో విస్తారంగా దొరికే ఖనిజం :

 
 
 
 

11. కడప జిల్లాలోని అతి పెద్ద జలాశయం (డ్యాం) :

 
 
 
 

12. ‘రాజవు నీకెదురేది రామచంద్రా ….’ అనే సంకీర్తనలో అన్నమయ్య వీరిని స్మరిస్తున్నారు :

 
 
 
 

13. Reserve Bank of India గవర్నర్ గా పని చేసిన కడపజిల్లా వాసి :

 
 
 
 

14. రెండో బొంబాయిగా ప్రసిధ్ధి పొందిన ఊరు :

 
 
 
 

15. కొయ్యబొమ్మలకు ప్రసిద్ధి చెందిన కడప జిల్లాలోని ఒక ఊరు :

 
 
 
 

Question 1 of 15

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *