కడప జిల్లా అవగాహన పోటీ

కడప జిల్లా అవగాహన పోటీ

కడప జిల్లాకు సంబంధించిన మీ అవగాహన ఎంత ? కడప జిల్లాను గురించి మీ అవగాహన సంపూర్ణమైతే ఈ ప్రశ్నలకు సమాధానాలు పూర్తి చేసి బహుమతులు గెలుచుకోండి.

Please enter your email:

1. కడప జిల్లాకు చెందిన సినీ ప్రముఖులు :

 
 
 
 

2. క్రింది వాటిని జతపరచండి :

Match the Following :

1) వీరబల్లి            అ ) అరటి

2) పులివెందుల  ఆ ) పాలకోవా

3) గువ్వలచెరువు ఇ ) బిర్యాని

4) చెన్నూరు         ఈ )  మాడిపండ్లు

 
 
 
 

3. రాచవీడు అనేది ఈ ఊరికి మరో పేరు :

 
 
 
 

4. కడప జిల్లాలో విస్తారంగా దొరికే ఖనిజం :

 
 
 
 

5. కడప జిల్లాకు చెందిన పౌరహక్కుల ఉద్యమకారులు :

 
 
 
 

6. ఇత్తడి పాత్రల తయారీకి పేరొందిన కడప జిల్లాలోని ఊరు :

 
 
 
 

7. కడప జిల్లాలో ప్రవహిస్తున్న నదులు :

 
 
 
 

8. కడప జిల్లా నుండి ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన మొదటి వ్యక్తి :

 
 
 
 

9. ‘కడప మండల చరిత్రము’ అనే పుస్తకాన్ని రాసిన రచయిత :

 
 
 
 

10. ‘రాజవు నీకెదురేది రామచంద్రా ….’ అనే సంకీర్తనలో అన్నమయ్య వీరిని స్మరిస్తున్నారు :

 
 
 
 

11. రెండో బొంబాయిగా ప్రసిధ్ధి పొందిన ఊరు :

 
 
 
 

12. శ్రీభాగ్ ఒప్పందం దీని గురించి :

 
 
 
 

13. కడప జిల్లాకు సాగునీరు అందేందుకు అవరోధంగా ఉన్న జీవో :

 
 
 
 

14. కడప జిల్లా సరిహద్దును పంచుకుంటున్న జిల్లాలు ఎన్ని ?

 
 
 
 

15. కడప జిల్లాలోని అతి పెద్ద జలాశయం (డ్యాం) :

 
 
 
 

Question 1 of 15

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: