29న తాటిమాకులపల్లెలో బండలాగుడు పోటీలు

29న తాటిమాకులపల్లెలో బండలాగుడు పోటీలు

వేంపల్లె: మండల పరిధిలోని తాటిమాకులపల్లెలో ఈ నెల 29న జిల్లాస్థాయి బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు యోగానంద గురివిరెడ్డి స్వామి ఆశ్రమ నిర్వహణ కమిటీ తెలిపింది. గురివిరెడ్డిస్వామి మొదటి ఆరాధనోత్సవాలను పురస్కరించుకుని వీటిని నిర్వహిస్తున్నారు.

మొదటి బహుమతి కింద రూ.30116, ద్వితీయ బహుమతి కింద రూ.20116, తృతీయ బహుమతిగా రూ.10116, నాల్గో బహుమతిగా రూ.5116 నగదు అందించనున్నట్లు కమిటీ అధ్యక్షుడు పి.వి.మొహన్‌రెడ్డి తెలిపారు.

చదవండి :  కడప రాయని బ్రహ్మోత్సవం మొదలైంది

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: