అమీన్‌పీర్ దర్గా ఉరుసు ముగిసింది

అమీన్‌పీర్ దర్గా ఉరుసు ముగిసింది

కడప నగరంలోని అమీన్ పీర్ (పెద్ద) దర్గాలో హజరత్ సూఫిసర్ మస్త్‌షా చిల్లాకష్ ఖ్యాజా సయ్యద్ షా ఆరీపుల్లా మహమ్మద్ మహమ్మదుల్ హుసేనీ చిష్టిపుల్ ఖాదిరి ఉరుసు ఉత్సవాలు సోమవారం ముగిశాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో దర్గా ప్రాంగణం కిటకిట లాడింది. పానక ప్రసాదం భక్తులకు అందించారు.

అఖిల భారత స్థాయి 71వ ముషాయిరా (కవి సమ్మేళనం) తిలకించడానికి వచ్చిన భక్తులు, శిఘ్యలతో ప్రాంగణం కళకళలాడింది. ముషాయిరాలో దేశస్థాయిలోని ప్రముఖ కవులు పాల్గొన్నారు. ప్రముఖ సినీ దర్శకుడు మహేష్‌భట్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని ఆనందంచారు.

చదవండి :  రేపటి నుండి నారాయణస్వామి శతారాధనోత్సవాలు

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: