రాజశేఖర్ మీసం తిప్పడం వెనుక కథ?
హీరో రాజశేఖర్ కు జగన్ రెడ్డికి ఎక్కడ తగాదా వచ్చింది?
ఈ విషయం వినడానికి ఆశ్చర్యంగాను, ఆసక్తకరంగాను ఉంది. విజయవాడలో జగన్ దీక్ష కార్యక్రమం నిర్వహించినప్పుడు రాజశేఖర్ సభా వేదికమీద అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు.
అంతేకాక ఆయన పదే,పదే మీసాలు తిప్పుతూ తిరగడం చూసి పలువురు జగన్ చెవిలో గుసగుసలాడారు. ఇదేమి పద్దతి ఆయన మీసాలు తిప్పుకుంటూ వేదిక మీద తిరిగితే జనం ఏమనుకుంటారు? సీరియస్ నేస్ లేదని అనుకోరా అని వ్యాఖ్యానించారట.
దానితో జగన్ స్వయంగా రాజశేఖర్ ను పిలిచి మీసాలు అలా తిప్పుతూ తిరిగితే ప్రజలు అపార్ధం చేసుకుంటారు,బాగుండదు,అలా చేయవద్దు అని చెప్పారట.దాంతో రాజశేఖర్ కు కోపం వచ్చిందట.దాంతో ఆయన అసంతృప్తి చెందినప్పటికీ సర్దుకుని ఉండిపోయారు.
ఆ తర్వాత జీవిత, రాజశేఖర్ లు మరో సందర్భంలో జగన్ ను కలిశారు. అప్పుడు వారి మధ్య జరిగిన చర్చలలో జగన్ మాట్లాడుతూ, రాజకీయాలకు రాజశేఖర్ సరిపోడని, అక్క జీవిత రాజకీయాలలో ఉండి, ఆయన సినిమాలకే పరిమితమైతే బాగుంటుందని అన్నారట.
దాంతో రాజశేఖర్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఆ మీదట రాజశేఖర్ వెనక్కి వచ్చేశారు. ఆయనకే కాకుండా జీవితను కూడా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరవద్దని కట్టడి చేశారు. దాని ఫలితంగానే జీవిత,రాజశేఖర్ లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి విమర్శలు చేశారు.
అందులో రాజశేఖర్ పదే,పదే మీసాలు మెలివేస్తూ కనిపించారు. అదేదో ఒకసారి కాకుండా, చాలాసేపు మీసాలు తిప్పుతూ జగన్ వద్దంటే నేను మీసాలు తిప్పనా అన్న సమాధానం ఇవ్వడానికా అన్నట్లు చేశారని రాజకీయ వర్గాల గుసగుస.
ఏమైనా నట వైద్యునికి కోపమొచ్చింది. జగన్ మీద కోపం చిరుని దగ్గర చేస్తుందేమో చూడాలి. రాజశేఖరా మజాకా?
13 Comments
Vadi bondha
asalu vaadiki politics avasarama
eappudu chusina pandulla media mundhu vagutaru
asalu valla face ki fans kuda vunnara
he is unfit to politics
I agree with Ram
aiyya rajasekara(cineimarajaih)inka chalu ni veshalu cineima lo chudaleka tarimite malli rajakiyalo kanapadalana velli rest tisukovaih poltics doopulu undaru jagratta bookaipotav
one and only lion yaduguri sandinti jagan mohan reddy mundara kuppi gantulu kudarav
edo vakati
vadi bondha
what you says is correct
vadi bonda… Vadiki politics enduku.. intlo pachi panulu chesukokunda..
vadiki endhuku politics pellam kongu pattukini thiruguthadu. vadu unfit 2 politics.
Above comments on Rajasekhar is right.
He doesnt know how to behave and talk in the public.
If every body follow like Rajasekhar in public places, How fun it is?
y.s.jagan is a real hero
vadi meesam kattirinchali