నైజీరియాలో భార‌త హైక‌మిష‌న‌ర్‌గా కడప వాసి

    నాగ‌భూష‌ణరెడ్డి స్వస్థలం ప్రొద్దుటూరు

    కడప: ఇండియ‌న్ ఫారెన్ స‌ర్వీస్ అధికారి బి.నాగ‌భూష‌ణ రెడ్డి(B.N.రెడ్డి)  నైజీరియా దేశంలో భార‌త హైక‌మిష‌న‌ర్‌గా నియ‌మితుల‌య్యారు. నాగ‌భూష‌ణరెడ్డి స్వ‌స్థ‌లం క‌డ‌ప జిల్లా, ప్రొద్దుటూరు. తండ్రి పేరు డాక్టర్ బి. రామ‌సుబ్బారెడ్డి. నాగ‌భూష‌ణ్ 1993 బ్యాచ్ కు చెందినా ఐఎఫ్ఎస్ అధికారి.

    ప్ర‌స్తుతం నాగ‌భూష‌ణ రెడ్డి జెనీవాలోని “ప‌ర్మినెంట్ మిష‌న్ ఆఫ్ ఇండియా”లో డిప్యూటీ శాశ్వ‌త ప్ర‌తినిధిగా ప‌ని చేస్తున్నారు. త్వ‌ర‌లోనే నాగ‌భూష‌ణరెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రిస్తారు.

    [box type=”shadow” align=”” class=”” width=””]

    చదవండి :  'రాక్షస పాలన కొనసాగుతోంది' - సిఎం రమేష్

    నైజీరియా హైకమిషనర్‌గా నియమితులైన నాగభూషణరెడ్డి గారికి కడప జిల్లా ప్రజల తరపున శుభాకాంక్షలు!

    కడప: ఇండియ‌న్ ఫారెన్ స‌ర్వీస్ అధికారి బి. నాగ‌భూష‌ణ రెడ్డి (B.N.రెడ్డి) నైజీరియా దేశంలో భార‌త హైక‌మిష‌న‌ర్‌గా నియ‌మితుల‌య్యారు. నాగ‌భూష‌ణ రెడ్డి స్వ‌స్థ‌లం క‌డ‌ప జిల్లా, ప్రొద్దుటూరు. తండ్రి పేరు డాక్టర్ బి. రామ‌సుబ్బారెడ్డి. నాగ‌భూష‌ణ్ 1993 బ్యాచ్ కు చెందినా ఐఎఫ్ఎస్ అధికారి.

    ప్ర‌స్తుతం నాగ‌భూష‌ణ రెడ్డి జెనీవాలోని “ప‌ర్మినెంట్ మిష‌న్ ఆఫ్ ఇండియా”లో డిప్యూటీ శాశ్వ‌త ప్ర‌తినిధిగా ప‌ని చేస్తున్నారు. త్వ‌ర‌లోనే నాగ‌భూష‌ణ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రిస్తారు.

    చదవండి :  కడప జిల్లాలో రేనాటి చోళులు - 1

    చదవండి :  నాలుగు కొత్త రైళ్ళూ - నలభై రోజులూ...

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *