
జూన్ 1కి వాయిదా పడ్డ యో.వే.వి ఇన్ స్టంట్ పరీక్షలు
ఈ నెల 26వ తేదీ నుండి జరగాల్సిన యోగి వేమన విశ్వ విద్యాలయ డిగ్రీ ఇన్ స్టంట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇందుకు విశ్వవిద్యాలయ అధికారులు ఒక ప్రకటన విడుల చేశారు.
జూన్ ఒకటవ తేదీ నుండి ఆయా కళాశాలల పరిధిలో ఇన్ స్టంట్ జరగనున్నాయి.