‘జువారి సిమెంట్స్’కు ఉత్తమ యాజమాన్య అవార్డు
కడప: 2015-16 సంవత్సరానికి గానుఅం.ప్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ యాజమాన్య అవార్డుకు ఎర్రగుంట్లలోని ‘జువారి సిమెంట్స్’ కర్మాగారం ఎంపికైందని ఆ సంస్థ మానవ వనరుల విభాగం సీనియర్ మేనేజర్ శ్రీరాం కడప.ఇన్ఫోకు తెలిపారు.
కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం విజయవాడ నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (వర్క్స్) వైఎస్ రావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. కర్మాగారంలో అనుసరించిన ఉత్తమ విధానాల కారణంగా తమకు ఈ అవార్డు దక్కిందని రావు తెలిపారు.
గతంలో 2010లో కూడా జువారి కర్మాగారం ‘ఉత్తమ యాజమాన్య’ అవార్డును దక్కించుకుంది.
కడప: 2015-16 సంవత్సరానికి గానుఅం.ప్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ యాజమాన్య అవార్డుకు ఎర్రగుంట్లలోని ‘జువారి సిమెంట్స్’ కర్మాగారం ఎంపికైందని ఆ సంస్థ మానవ వనరుల విభాగం సీనియర్ మేనేజర్ శ్రీరాం కడప.ఇన్ఫోకు తెలిపారు.
కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం విజయవాడ నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (వర్క్స్) వైఎస్ రావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. కర్మాగారంలో అనుసరించిన ఉత్తమ విధానాల కారణంగా తమకు ఈ అవార్డు దక్కిందని రావు తెలిపారు.
గతంలో 2010లో కూడా జువారి సిమెంట్స్ ‘ఉత్తమ యాజమాన్య’ అవార్డును దక్కించుకుంది.