6న అఖిలపక్షం కలెక్టరేట్ ముట్టడి

6న అఖిలపక్షం కలెక్టరేట్ ముట్టడి

కడప: జిల్లా కలెక్టర్ కెవి రమణ వ్యవహారశైలికి నిరసనగా సోమవారం నాడు కలెక్టరేట్ ముట్టడికి అఖిలపక్షం పిలుపునిచ్చింది.

కడప జిల్లా ప్రజలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడమే కాకుండా, ప్రజా వ్యతిరేఖ చర్యలకు పాల్పడుతున్న కలెక్టర్ ఇక్కడి  నుండి వెళ్లిపోవాలని కోరుతూ ఈ ఆందోళనను నిర్వహించనున్నట్లు అఖిలపక్షం నేతలు ఒక ప్రకటనలో తెలియజేశారు.

చదవండి :  పరిశ్రమల స్థాపనకు 44 దరఖాస్తులు

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *