గతంలో ఏ కలెక్టరు ఇలా ఉండరనేది నిజమే కడప : కొప్పర్తి పరిశ్రమల పార్కులో పెద్ద, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలు అక్కడ భూముల ధరలు ఎక్కువగా ఉన్నందువల్ల వెనక్కి తగ్గుతున్నారని జిల్లా కలెక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. కడప జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాదైన సందర్భంగా సోమవారం స్థానిక సభాభవనంలో …
పూర్తి వివరాలుఈ కలెక్టర్ మాకొద్దు
కడప : జిల్లా ప్రజలపైన ఆరోపణలు గుప్పిస్తూ, జిల్లా అభివృద్ధికి ఆటంకంగా మారిన జిల్లా కలెక్టర్ ను గవర్నర్ వెంటనే వెనక్కి పిలిపించాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కలెక్టరేట్ ముట్టడిలో వివిధ రాజకీయపక్షాల నాయకులూ (తెదేపా మినహా), కార్యకర్తలూ, వివిధ ప్రజా సంఘాలు, ప్రజలూ పాల్గొన్నారు. ముందుగా …
పూర్తి వివరాలుపారిశ్రామికవేత్తలను భయపెడుతున్నది ఎవరు?
శుక్రవారం తమిళనాడు సరిహద్దును ఆనుకుని ఉన్న చిత్తూరు జిల్లాలోని సత్యవేడు శ్రీసిటీ ప్రత్యేక ఆర్ధిక మండలిలో 11 పారిశ్రామిక యూనిట్లకు శంకుస్థాపన చేసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనక జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ పరిశ్రమలు రావాలంటే శాంతిభద్రతల ఆవశ్యకత ఎంత అనేది సెలవిచ్చారు. సంతోషం, ఒక ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తల …
పూర్తి వివరాలు6న అఖిలపక్షం కలెక్టరేట్ ముట్టడి
కడప: జిల్లా కలెక్టర్ కెవి రమణ వ్యవహారశైలికి నిరసనగా సోమవారం నాడు కలెక్టరేట్ ముట్టడికి అఖిలపక్షం పిలుపునిచ్చింది. కడప జిల్లా ప్రజలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడమే కాకుండా, ప్రజా వ్యతిరేఖ చర్యలకు పాల్పడుతున్న కలెక్టర్ ఇక్కడి నుండి వెళ్లిపోవాలని కోరుతూ ఈ ఆందోళనను నిర్వహించనున్నట్లు అఖిలపక్షం నేతలు ఒక ప్రకటనలో తెలియజేశారు.
పూర్తి వివరాలు‘వాస్తు కోసం దక్షిణ ద్వారం మూయండి’: కలెక్టర్
ఒంటిమిట్ట: వాస్తు రీత్యా దక్షిణద్వారం అనర్థదాయకం కావడంతో కోదండ రామాలయ దక్షిణ ద్వారాన్ని మూసి వేయాలని జిల్లా సర్వోన్నత అధికారి కేవిరమణ అధికారులకు సూచించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను శనివారం జిల్లాకలెక్టరు కేవీ రమణ పరిశీలించారు. కల్యాణం నిర్వహించే ప్రదేశాన్ని పరిశీలించారు. బ్రహ్మోత్సవాల సమయంలో బారికేడ్లతో భక్తులకుఇబ్బందులు కలగకుండా పటిష్టమైన …
పూర్తి వివరాలుప్రభుత్వం ఆయన్ను వెనక్కి పిలిపించుకోవాల
కడప: జిల్లా కలెక్టర్ కేవీ రమణ వ్యవహార శైలిపై అఖిలపక్షం నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగ బద్ధంగా పని చేయని ఆయన ఈ జిల్లా కలెక్టర్‌గా అర్హులు కారని పేర్కొన్నారు. కడప నగరంలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ అధ్యక్షతన రౌండు …
పూర్తి వివరాలు