కడప జిల్లా అవగాహన పోటీ

కడప జిల్లా అవగాహన పోటీ

కడప జిల్లాకు సంబంధించిన మీ అవగాహన ఎంత ? కడప జిల్లాను గురించి మీ అవగాహన సంపూర్ణమైతే ఈ ప్రశ్నలకు సమాధానాలు పూర్తి చేసి బహుమతులు గెలుచుకోండి.

Please enter your email:

1. క్రింది వాటిని జతపరచండి :

  1. నాపరాళ్ళు      అ. మంగంపేట
  2. యురేనియం  ఆ. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు
  3. బైరైటీస్           ఇ . యర్రగుంట్ల
  4. సున్నపురాయి ఈ. తుమ్మలపల్లె
  5. రాతినార            ఉ . బ్రాహ్మణపల్లి
  6. డోలమైట్          ఊ .వేంపల్లి
 
 
 
 

2. రాచవీడు అనేది ఈ ఊరికి మరో పేరు :

 
 
 
 

3. ప్రపంచంలోనే అరుదైన కలివికోడికి ఆవాసం ఏది?

 
 
 
 

4. శ్రీభాగ్ ఒప్పందం దీని గురించి :

 
 
 
 

5. రాచమల్లు రామచంద్రారెడ్డి ఒక :

Rachamallu Ramachandrareddy is a :

 
 
 
 

6. కొయ్యబొమ్మలకు ప్రసిద్ధి చెందిన కడప జిల్లాలోని ఒక ఊరు :

 
 
 
 

7. “ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ” అని కడపోళ్ళ గురించి చెప్పిన వారు :

 
 
 
 

8. తొట్ట తొలి తెలుగు శాసనం ఏది ?

 
 
 
 

9. క్రింది వాటిని జతపరచండి :

Match the Following :

1) వీరబల్లి            అ ) అరటి

2) పులివెందుల  ఆ ) పాలకోవా

3) గువ్వలచెరువు ఇ ) బిర్యాని

4) చెన్నూరు         ఈ )  మాడిపండ్లు

 
 
 
 

10. కడప జిల్లాకు చెందిన సినీ ప్రముఖులు :

 
 
 
 

11. కడప జిల్లాకు సాగునీరు అందేందుకు అవరోధంగా ఉన్న జీవో :

 
 
 
 

12. కడప జిల్లా నుండి ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన మొదటి వ్యక్తి :

 
 
 
 

13. కడప జిల్లాకు చెందిన పౌరహక్కుల ఉద్యమకారులు :

 
 
 
 

14. కడప జిల్లాలోని అతి పెద్ద జలాశయం (డ్యాం) :

 
 
 
 

15. కడప జిల్లాకు చెందిన జానపద కళాకారులను గుర్తించండి :

 
 
 
 

Question 1 of 15

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: