మంగళవారం , 17 సెప్టెంబర్ 2024

కడప స్వచ్చంద సంస్థకు ఎఫ్‌ఎం కమ్యూనిటీ రేడియో స్టేషన్

SRK4TWU9MY4B కేంద్ర ప్రసార శాఖ నుంచి కడప నగరానికి చెందిన స్వచ్ఛంధ సంస్థ ‘దాదాస్’కు ఎఫ్‌ఎం కమ్యూనిటీ స్టేషన్‌ ఏర్పాటు చేసేందుకు అనుమతి లభించింది. ప్రస్తుతం ట్రాన్స్‌మీటర్, వెర్లైస్ ఆంటెన్నాలను ఏర్పాటు చేయాల్సి ఉంది.

రాయలసీమలో తిరుపతి, కర్నూలు, అనంతపురంలలో ఎఫ్‌ఎం రేడియో స్టేషన్ ఏర్పాటై ప్రసారాలు జరుగుతున్నాయి. ఆకాశవాణి కడప కేంద్రానికి అనుబంధంగా ఎఫ్.ఎం స్టేషన్ ఏర్పాటు చేయాలని జిల్లా వాసులు ఎప్పటినుంచో కోరుతున్నారు. ఈ ప్రతిపాదన గురించి పట్టించుకోని ప్రభుత్వం కనీసం ఎఫ్.ఎం కమ్యూనిటి స్టేషన్ మంజూరు చేయడం కొంతలో కొంత సంతోషించదగ్గ విషయం.

చదవండి :  నవంబర్ 16 నుండి కడప - చెన్నైల నడుమ విమాన సర్వీసు

2 వ్యాఖ్యలు

  1. Can you inform the frequencyof the Community FM Station.

    Whether the FM Station can be heard through Internet or I Pad connected to internet.

    • శివప్రసాద్ గారు,

      ఎఫ్.ఎం స్టేషన్ కోసం అనుమతి మాత్రమే లభించింది. వారు ఇంకా పరికరాలను, సాంకేతిక నిపుణతను సమకూర్చుకోవలసి ఉన్నది. తదుపరి మాత్రమే మీరడిగిన సమాచారం లభించగలదు.

      ధన్యవాదాలు…

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: