జీవో నెంబరు 56 – కొప్పర్తి నుండి అమరావతికి MSME సెంటర్ తరలింపు

జీవో నెంబరు 56 – కొప్పర్తి నుండి అమరావతికి MSME సెంటర్ తరలింపు

చంద్రబాబు నాయకత్వంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (కూటమి), గత వైకాపా ప్రభుత్వం కడప జిల్లాలో 250 కోట్ల రూపాయల వ్యయంతో ప్రతిపాదించిన MSME టెక్నాలజీ సెంటర్‌ను కడప జిల్లా, కొప్పర్తి నుండి అమరావతికి తరలిస్తూ జీవో నెంబరు 56 (పరిశ్రమల శాఖ)  ను సెప్టెంబరు 24వ తేదీన విడుదల చేసింది.  ఆ జీవో ప్రతిఇది.

 

GO56GO56

 

చదవండి :  తెదేపా ప్రభుత్వం విడుదల చేసిన జీవో 120 ఇదే!

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *