
ఈ రోజు వార్తల్లో కడప
ప్రధాన స్రవంతి తెలుగు, ఇంగ్లీష్ దినపత్రికలు కడప జిల్లాకు సంబంధించి ఈ రోజు క్యారీ చేసిన ప్రధాన వార్తల (Kadapa News Headlines) జాబితా ఇది. పూర్తి వార్తను చదవటానికి వార్త హెడ్ లైన్ పైన నొక్కండి.
- కడప జిల్లాలో వైసీపీ శ్రేణుల రాళ్ల దాడి.. టీడీపీ నేతకు తీవ్ర గాయాలు
- పులివెందులలో ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్
- ఉద్రిక్తతలు సృష్టించి మాపై నెపం నెట్టే ప్రయత్నం.. అవినాశ్ రెడ్డిపై బీటెక్ రవి ఫైర్
- వైసీపీ నేతలను అరెస్ట్ చేయాలి.. పులివెందుల పోలీస్ స్టేషన్ ముందు బీటెక్ రవి ధర్నా
- పులివెందులలో వైసీపీ రాజకీయ డ్రామాలకు కాలం చెల్లింది: బీటెక్ రవి
- పెళ్లి చేయడం లేదని తల్లి ఇంటికి నిప్పు పెట్టిన కుమారుడు
- పులివెందులలో ఉద్రిక్తత.. పలుచోట్ల వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు
- పంచాయతీ ఎన్నికలు.. ఎంపీ అవినాశ్‌రెడ్డిపై నిఘా పెట్టిన పోలీసులు
- జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం
- కడప జిల్లా పార్నపల్లిలో హైటెన్షన్.. పోలీసులతో ఎంపీ అవినాశ్ వాగ్వాదం..