
ఈ రోజు వార్తల్లో కడప
ప్రధాన స్రవంతి తెలుగు, ఇంగ్లీష్ దినపత్రికలు కడప జిల్లాకు సంబంధించి ఈ రోజు క్యారీ చేసిన ప్రధాన వార్తల (Kadapa News Headlines) జాబితా ఇది. పూర్తి వార్తను చదవటానికి వార్త హెడ్ లైన్ పైన నొక్కండి.
- కిడ్నాపైన విద్యార్థి సురక్షితం.. పోలీసుల అదుపులో కిడ్నాపర్లు
- వివేకా కేసు.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు వైఎస్ సునీతా సంచలన లేఖ
- వివేకా హత్య కేసు విచారణలో అవకతవకలు: వైఎస్ సునీతా రెడ్డి
- వైసీపీ నేతలకు కోట్ల విలువైన భూముల అప్పగింత.. డిప్యూటీ కలెక్టర్‌పై కేసు
- మాజీ సీఎం జగన్ పెదనాన్న ఆనందరెడ్డి మృతి.. నేడు అంత్యక్రియలు
- జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ: మంత్రి లోకేశ్
- కడప రిమ్స్ డెంటల్ కాలేజ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్.. 20 మందికిపైగా విద్యార్థులకు అస్వస్థత
- జమ్మలమడుగులో జేఎస్‌డబ్ల్యూ మెగా పెట్టుబడులు.. నేడు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
- కడప స్టీల్ ప్లాంట్ పనులకు ముహూర్తం ఫిక్స్
- కడపలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి