Tags :తెలుగు కథా సాహిత్యం

కథలు

అలసిన గుండెలు (కథ) – రాచమల్లు రామచంద్రారెడ్డి

అలసిన గుండెలు ఆరో కాన్పుకు అమ్మగారింటికి పోవడానికి సిగ్గయింది శేషమ్మకు. పోయిన సారి పుట్టింటికి పోయినప్పుడు తమ్ముని భార్య ములికివంటి మాట అన్నది: “కనడానికేం – నేనూ కంటాను. సంవత్సరానికి ఒక పిల్లను. చాకిరీ చేసేవాళ్లు ఉండొద్దూ.” ఆ మాట విన్నప్పుడు ముసలి తల్లిని పట్టుకొని మూడు రోజులు ఏడ్చింది శేషమ్మ. “గొడ్డుమోతుది దాని మాటలకేం లేమ్మా” అని తల్లి ఎంత ఓదార్చినా, ఆనాడే తీర్మానం చేసుకున్నది — ఇక పుట్టింటికి పోకూడదని. ఇప్పుడు మళ్లీ అమ్మగారింటికి […]పూర్తి వివరాలు ...

వ్యాసాలు

ఈ చావుకు నేను భయపడడం లేదు – సొదుం జయరాం

ఈ చావుకు నేను భయపడడం లేదు సొదుం జయరాం క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ కూడా మరణానికి భయపడకుండా, మిత్రుల ఆత్మీయత మరియు ఆదరణ తనని ఎలా నిలబెడుతున్నాయో చెబుతూ సొదుం జయరాం గారు రాసిన వ్యాసమిది. నవ్య వార పత్రికలో ప్రచురితమైన ఈ వ్యాసం నేడు ఆయన జయంతి సందర్భంగా కడప.ఇన్ఫో పాఠకుల కోసం ఇక్కడ ప్రచురిస్తున్నాం. “మనీ ఈజ్ ది సిక్స్త్ సెన్స్” అంటాడు సోమర్సెట్ మామ్. మనిషి కనీస అవసరాలకైనా డబ్బు అవసరం. వ్యాధిగ్రస్తుడైన […]పూర్తి వివరాలు ...

error: