కడప జిల్లాలో వాడుకలో ఉన్న కాడిమాను అనే పదానికి అర్థాలు, వివరణలు. Synonyms of the word ‘కాడిమాను’ in Telugu Language. కాడిమాను : నామవాచకం (noun), ఏకవచనం (Singular) ఎద్దులతో కాడి కట్టడానికి ఉపయోగించే ఒక కర్రమాను ఒక వ్యవసాయ పనిముట్టు వివరణ : కడప జిల్లాలో కాడిమాను అనేది ఒక వ్యవసాయ పనిముట్టు. పని చేసె ఎద్దుల మెడపై వుంచి దానిని వాటి మెడకు పలుపుతో కట్టే ఒక కర్ర మాను. కొయ్యతో […]పూర్తి వివరాలు ...