Tags :kadapa strike

వార్తలు

‘నారాయణ’ మరణాలకు నిరసనగా చేపట్టిన బంద్ విజయవంతం

పోలీసు బలగాలతో నిండిన నగరం పలువురు నేతల గృహనిర్భందం కడప : నారాయణ కళాశాలలో ఇద్దరు విద్యార్థినిలు అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటనపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ టీడీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, అనుంబంధ విభాగాలు చేపట్టిన బంద్‌ విజయవంతమైంది. బంద్‌ను విచ్చిన్నం చేయడానికి ప్రభుత్వ ఆదేశానుసారం కడపలోనే తిష్ట వేసిన డిఐజీ రమనకుమార్ బందోబస్తు కోసమని మూడు జిల్లాల నుండి పోలీసు బలగాలను రప్పించారు. పోలీసు యంత్రాంగం మంగళవారం అర్థరాత్రి […]పూర్తి వివరాలు ...