బెస్తవేముల జమ్మలమడుగు తాలూకాలోని ఒక గ్రామం. ఈ గ్రామంలోని సర్వే నంబరు 34 వద్ద ఏర్పాటు చేసిన హద్దు రాయి (స్థానికంగా వీటిని రొమ్ము రాళ్ళు అని కూడా వ్యవహరిస్తారు) పైన రాసిన శాసనమిది. ఇందులోని విషయం అస్పష్టంగా ఉంది. శాసన పాఠము: 1. —| బెస్తవేముల[ప] 2. —– న – …
పూర్తి వివరాలు