జనమనే నీళ్ళలో బతికిన చేప కొమ్మిరెడ్డి తాడి ప్రకాష్ ఏప్రిల్ 11, 2026 — రచయిత, రెబెల్ విశ్వమోహనరెడ్డిని హత్య చేసి నేటికి 26 సంవత్సరాలు. అతనొక రెస్ట్ లెస్ రచయిత. రగులుతూ ఉండే తీవ్రవాది. ఎగురుతూ ఉండే జెండాలా బతికాడు. ప్రజల మనిషి. కూలి జనాన్ని కూడగట్టిన నాయకుడు. రాజీపడే మనిషి కాదు. రాబిన్ హుడ్ లాంటి వాడు. ఒక బ్యాంక్ దోపిడీకి ప్రయత్నించాడు. పన్నెండు నవలలు రాశాడు. కదంతొక్కే వాక్యాల వాడు. అతని అక్షరాలు […]పూర్తి వివరాలు ...
Tags :తెలుగు వ్యాసం
రారా.. ఒక ఉత్తేజం తాడి ప్రకాష్ “ రాచమల్లు రామచంద్రారెడ్డి (రారా) గదాఘాతం నుంచి తప్పించుకున్నది బహుశా నేనొక్కడినే ” అన్నారొకసారి సాక్షాత్తూ పుట్టపర్తి నారాయణాచార్యులవారు. ఏ కొమ్ములు తిరిగిన విమర్శకుడికైనా ఇంతకంటే గొప్ప ప్రశంస ఏముంటుంది? సన్నిహిత మిత్రులైన కేతు విశ్వనాథరెడ్డి, వైసివి రెడ్డి, గజ్జెల మల్లారెడ్డి, సొదుం జయరామ్ల అవ్యాజప్రేమని పొందడం సరే, శ్రీశ్రీ, ఆరుద్ర, కొడవటిగంటి, జ్వాలాముఖి లాంటి సాహితీవేత్తల గౌరవానికి పాత్రుడైనవాడు రారా. రారా విమర్శ, రారా వ్యక్తిత్వం, రారా వచనం… […]పూర్తి వివరాలు ...