Tags :బెంగుళూరు

వార్తలు

బెంగుళూరులో రాయలసీమ చైతన్య సదస్సు

తరలివచ్చిన ఐటి నిపుణులు, విద్యార్థులు ప్రత్యేక రాయలసీమతోనే అభివృద్ది సాధ్యమన్న వక్తలు  (బెంగుళూరు నుండి అశోక్ అందించిన కథనం) తెలంగాణ ఉద్యమాన్ని స్పూర్తిగా తీసుకుని రాయలసీమ కోసం పోరాటం చేయాల్సిన అవసరం వచ్చిందని రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. రాయలసీమ బెంగళూరు సంఘం ఆధ్వర్యంలో శనివారం (ఈ రోజు) బెంగుళూరు నగరంలోని కుందనహళ్లిలో రాయలసీమ అభివృద్ది పైన నిర్వహించిన చైతన్య సదస్సుకు ఆయన హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతి శ్రీ పద్మావతి […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

రెండు రోజులు కాదు వారానికి మూడు రోజులు

కడప – బెంగుళూరు ఎయిర్ పెగాసస్ విమాన సర్వీసు కడప: కడప -బెంగుళూరుల మధ్య ప్రారంభం కానున్న ఎయిర్ పెగాసస్ విమాన సర్వీసు వారంలో మూడు సార్లు నడవనుంది. ప్రతి ఆది, బుధ, గురు వారాలలో బెంగుళూరు – కడపల మధ్య ఈ విమాన సర్వీసు నడుస్తుంది. ఉదయం 10.40 గంటలకు బెంగళూరు నుండి బయలుదేరే విమానం 11.30 గంటలకు కడపకు చేరుకుంటుందని, తిరిగి అదే విమానం కడప నుంచి 11.50 గంటలకు బయలుదేరి 12.35 గంటలకు […]పూర్తి వివరాలు ...